ఓటీటీలో 'టైమ్‌ లూప్‌ హారర్‌' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌ | Kannada Rakshasa Movie Telugu Version OTT Release Date, Check Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'టైమ్‌ లూప్‌ హారర్‌' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌

Published Tue, Apr 8 2025 7:16 AM | Last Updated on Tue, Apr 8 2025 9:53 AM

Kannada Rakshasa movie Ott Telugu Version Streaming Now

టైమ్ లూప్ స్టోరీకి హారర్‌ను మిక్స్‌ చేస్తే ఎలా ఉంటుందో 'రాక్షస' (Rakshasa) సినిమాలో చూడొచ్చు. ఈ ఏడాది మార్చి 7న కన్నడలో ఈ చిత్రం విడుదలైంది. ఇప్పుడు కన్నడ, తెలుగు వర్షన్స్‌లో ఓటీటీలో రిలీజ్‌ కానుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది.  కన్నడ నటుడు ప్రజ్వల్‌ దేవరాజ్‌ హీరోగా దర్శకుడు లోహిత్‌ హెచ్‌  ఈ మూవీని తెరకెక్కించారు. టైమ్‌లూప్‌ కాన్సెప్టుతో వచ్చిన తొలి కన్నడ సినిమా ఇదే కావడం విశేషం. 'రాక్షస' (Rakshasa) సినిమా ‘సన్‌నెక్ట్స్‌’ (Sun NXT)లో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రం కన్నడ, తెలుగులో రిలీజ్‌ చేస్తున్నట్లు ఆ సంస్థ సోషల్‌ మీడియా ద్వరా ప్రకటించింది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఆకట్టుకుంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement