
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య టెట్ పరీక్షలు నిర్వహించున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం నోటిఫికేషన్‌లో పేర్కొంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ నెల 15 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యా శాఖ వెల్లడించింది.