దేశంలోని పేద ప్రజలందరికీ కనీస ఆదాయం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. శనివారం సాయంత్రం శంషాబాద్లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడి బ్యాంక్ ఖాతాలో నేరుగా డబ్బులు వేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.