హెచ్‌సీయూలో బుధవారం జరిగిన ఘటనల్లో అరెస్టయిన విద్యార్థి నేతలను వెంటనే విడుదల చేయాలంటూ ఉస్మానియా ఆర్ట్సు కళాశాల వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు.
హైదరాబాద్: హెచ్‌సీయూలో బుధవారం జరిగిన ఘటనల్లో అరెస్టయిన విద్యార్థి నేతలను వెంటనే విడుదల చేయాలంటూ ఉస్మానియా ఆర్ట్సు కళాశాల వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల విద్యార్థులు, ఓయూ జేఏసీ నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు.