అప్పుడలా... ఇప్పుడిలా...! | TDP Govt Trying to Stop MLA RK Roja in Assembly | Sakshi
Sakshi News home page

Dec 19 2015 6:59 AM | Updated on Mar 21 2024 7:54 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేన్నయితే వ్యతిరేకించిందో... ఈనాడు అధికారంలో అదే చేసింది. కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్ కె రోజాను ఏకంగా ఏడాది పాటు సభ నుంచి సస్పెండు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement