హైదరాబాద్‌లోనే కోల్‌కత్తా కాళీ మందిర్‌.. స్వర్ణశిల్పి టెంపుల్‌ ప్రత్యేక (ఫొటోలు) | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లోనే కోల్‌కత్తా కాళీ మందిర్‌.. స్వర్ణశిల్పి టెంపుల్‌ ప్రత్యేక (ఫొటోలు)

Published Sat, May 4 2024 9:15 AM | Updated 30 Min Ago

1/15

స్వర్ణ శిల్పి వివేకానంద కాళీ మందిర్ కోల్ ‌కతాలోని కాళీ ఆలయాన్ని చూడలేని వారికి అదే అనుభూతిని కలిగిస్తుంది.

2/15

ఇది రంగారెడ్ది జిల్లాలో శంషాబాద్ మండలం నార్ఖుడా గ్రామంలో ఉంది

3/15

కోల్ కత్తాలోని దక్షిణేశ్వర్ కాళి ఆలయానికి ఖచ్చితమైన ప్రతిరూపం అని చెప్పవచ్చు

4/15

ఇది హైదరాబాద్ లోని అతిపెద్ద కాళీ దేవాలయాలలో ఇది ఒకటి

5/15

ఇక్కడ అద్భుతమైన బెంగాలీ ఆర్కిటెక్చర్, సాంస్కృతిక వైవిధ్యాన్ని చూడవచ్చు

6/15

స్వర్ణ శిల్పి వివేకానంద కాళీ మందిర్ దాదాపూ 2-3 ఎకరాల స్థలంలో నిర్మించారు

7/15

ఈ ఆలయంలో పలు ఆలయాలనున్న ప్రధాన దైవం మాత్రం కాళికా మాతే

8/15

ఈ ఆలయంలోకి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. ఉచితంగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు

9/15

ఆలయ సమయం ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, సాయంత్రం 3:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు ఆలయ ప్రవేశం ఉంటుంది

10/15

ఆలయం లోపలకి మొబైల్స్, కెమెరాల అనుమతి కూడా ఉంది

11/15

12/15

13/15

14/15

15/15

Advertisement
Advertisement