ప్రజల ఆశీర్వాదం కోసం | Sakshi
Sakshi News home page

ప్రజల ఆశీర్వాదం కోసం

Published Mon, May 6 2024 5:20 AM

ప్రజల

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల బరిలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొండంత ఎండ అవస్థలు పెడుతున్నా.. చెమటలు చిందిస్తూ ప్రజల ఆశీర్వాదం కోసం గ్రామాల్లో కలియదిరుగుతున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంట రాగా ఓటర్ల దగ్గరకు వెళ్లి ఈ ఎన్నికల్లో తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. –సాక్షి నెట్‌వర్క్‌

భామిని: వైఎస్సార్‌సీపీ పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి కళావతికి గిరిజనుల సంప్రదాయ నత్యాలతో స్వాగతం పలుకుతున్న పోలవరం గ్రామస్తులు

ప్రజల ఆశీర్వాదం కోసం
1/6

ప్రజల ఆశీర్వాదం కోసం

ప్రజల ఆశీర్వాదం కోసం
2/6

ప్రజల ఆశీర్వాదం కోసం

ప్రజల ఆశీర్వాదం కోసం
3/6

ప్రజల ఆశీర్వాదం కోసం

ప్రజల ఆశీర్వాదం కోసం
4/6

ప్రజల ఆశీర్వాదం కోసం

ప్రజల ఆశీర్వాదం కోసం
5/6

ప్రజల ఆశీర్వాదం కోసం

ప్రజల ఆశీర్వాదం కోసం
6/6

ప్రజల ఆశీర్వాదం కోసం

Advertisement
 
Advertisement