album
-
అందాలతో మెస్మరైజ్ చేస్తున్న రిద్ది కుమార్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
-
రెడ్ డ్రెస్‌లో హీరోయిన్ దివ్య భారతి క్రేజీ లుక్స్ (ఫోటోలు)
-
బాంధవి శ్రీధర్ వాటే గ్లామర్... మతిపోగొడుతోన్న మసూద బ్యూటీ (ఫోటోలు)
-
పాలరాతి శిల్పంలా మిల మిల మెరిసిపోతున్న హన్సిక మోత్వానీ (ఫోటోలు)
-
వైట్ శారీలో అట్రాక్ట్ చేస్తున్న తెలుగు ముద్దుగుమ్మ దివి వద్త్య (ఫోటోలు)
-
స్టన్నింగ్ లుక్స్‌తో కవ్విస్తోన్న అనసూయ ఫోటోలు.. తగ్గేదేలే
-
క్యూట్ అందాలతో మైమరిపిస్తున్న ముద్దుగుమ్మ తాన్య రవిచంద్రన్ ఫోటోలు
-
కొడుకును చూసి మురిసిపోతున్న అమలాపాల్ ఎంత క్యూట్ ఉన్నారో ఓ లూక్కేయండి ...
-
చీర అందాలతో మాయ చేస్తున్న ఆషికా రంగనాథ్ ఫోటోలు
-
నల్ల చీరలో మతిపోగొడుతోన్న బాంధవి శ్రీధర్ అందాలు.. అదరహో అంటున్న కుర్రాళ్లు
-
పింక్ శారీలో ఆహా అనేలా మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామరస్ లుక్ (ఫోటోలు)
-
క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంత క్యూట్ గా ఉందో సాయి పల్లవి (ఫోటోలు)
-
స్టైలిష్ ఫోజులతో అదరగొట్టేస్తోన్న అందాల ముద్దుగుమ్మ మేఘా ఆకాశ్ ఫోటోలు
-
సింపుల్ లుక్ తో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న రుహాని శర్మ ఫోటోలు
-
వోణి వేసిన పాయల్ రాజ్ పుత్ క్యూట్ లుక్.. ఫొటోలు వైరల్
-
తన అందంతో మైమరిపిస్తున్న ఖుషి కపూర్ ఫోటోలు
-
చీరకట్టులో మిలమిల మెరుస్తున్న మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ఫోటోలు
-
చూపులతోనే కేక పుట్టిస్తోన్న మీనాక్షి చౌదరి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు
-
మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తున్న అషురెడ్డి.. (ఫోటోలు)
-
కిల్లింగ్ లుక్స్ తో కవ్విస్తున్న నేహా శెట్టి.. వైరల్ అవుతున్న ఫోటోస్
-
Birthday Special: అలియా భట్ 32వ బర్త్‌డే వేడుకలో స్పెషల్ ఫొటోస్
-
బ్లాక్ అండ్ వైట్‌లో పూజిత పొన్నాడ సూపర్ క్యూట్ ఫోటోలు
-
మరింత గ్లామర్‌గా మారిపోయిన శ్రీముఖి తన అందానికి ఫిదా అయిపోవాల్సిందే!
-
నిషా కళ్ళతో కుర్రకారుకు మత్తెక్కిస్తున్న నటి దివ్యభారతి ఫోటోలు
-
అందాలతో తెగ అట్రాక్ట్ చేస్తున్న అనైరా గుప్తా ఫోటోలు.. లుక్స్‌తో రచ్చ చేస్తుందిగా..!
-
మైమరపించే అందాలతో నటి నాజియా డేవిసన్ ఫోటోలు
-
అందాల తార దివి... ఈ బ్యూ టీ గ్లామర్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)
-
డిఫరెంట్‌లుక్‌లో లక్ష్మి మంచు... గ్లామర్‌తో చంపేస్తుందిగా (ఫొటోస్)
-
Shriya Saran: క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న శ్రియా శరణ్ ఫోటోలు
-
Happy Birthday: 'రీతు వర్మ' బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
చీర కట్టు.. చిరునవ్వుతో మదిని దోచేస్తున్న అమృత అయ్యర్ ఫొటోలు
-
కవ్వించే అందాలతో కుర్రకారుకి నిషా ఎక్కిస్తోన్న సాక్షి మాలిక్ ఫొటోస్
-
అందాలతో మాయ చేస్తున్న హీరోయిన్ ఆండ్రియా జెరెమియా ఫోటోలు
-
అనసూయ అందాలు.. కొంటె చూపులతో కుర్రాళ్లకు వల (ఫొటోస్)
-
కవ్వించే అందాలతో మానుషి చిల్లర్ ఫొటోస్..రోజు రోజుకు పెంచేస్తుందిగా!
-
అందాలతో మైమరిపిస్తున్న బ్యూటీ ఆషిక రంగనాథ్.. ఫిదా అవ్వాల్సిందే!
-
మైమరపించే అందాలతో మాయ చేస్తున్న అనిఖా సురేంద్రన్ ఫొటోస్
-
మిల్కీ బ్యూటీ కాదు... పాలరాతి శిల్పంలా... వైట్ డ్రెస్‌లో తమన్నా ఫోటోలు
-
ఈ భామ సొగసు చూడతరమా.. వారెవ్వా అనేలా రుక్మిణి వసంత్ ఫొటోస్
-
సొగసైన అందాలతో మైమరిపిస్తున్న బ్యూటీ మాళవిక మోహనన్ ఫొటోస్
-
తెలుగు పిల్ల క్యూట్ అందాలు.. చూపులతోనే కట్టిపడేస్తున్న పూజిత పొన్నాడ ఫొటోస్
-
కియారా అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న కుర్రాళ్లు, లేటెస్ట్ పిక్స్ వైరల్
-
ఈ వయసులో కూడా ఇంత అందమా.. పాత రోజుల్ని గుర్తు చేస్తున్న సీనియర్ హీరోయిన్ లైలా ఫొటోస్
-
Raai Laxmi: హీట్ పుట్టిస్తోన్న రత్తాలు అందాలు.. లక్ష్మీ రాయ్ లేటెస్ట్ పిక్స్
-
Ananya Nagalla: శ్రీశైలం గుడిలో శివ దర్శనం చేసుకున్న సెలబ్రిటీ అనన్య నాగళ్ల ఫొటోస్
-
షారుక్ ఖాన్ కూతురు సుహానా గ్లామరస్ (ఫోటోలు)
-
కవ్వించే అందాలతో సంయుక్త మీనన్.. చీరకట్టులో మైమరిపిస్తోందిగా!
-
స్టైలిష్ లుక్‌లో సిమ్రాన్ శర్మ ఫొటోస్ .. డోస్ మీద డోస్
-
మైమరపించే అందాలతో రచ్చ చేస్తున్న నీహారిక కొణిదెల ఫొటోస్
-
కవ్వింపులతో మైమరిపిస్తున్న మృణాళిని రవి ఫొటోస్.. ఫిదా అవ్వాల్సిందే!
-
Shweta Basu: భామ అందాలకు నెటిజన్లు ఫిదా.. సినిమా ఆఫర్స్ తగ్గినా క్రేజ్ మాత్రం తగ్గలేదు.
-
ఈ బ్యూటీకి వయసే అవ్వదేమో స్టన్నింగ్ లుక్స్‌తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే త్రిష ఫోటోలు
-
రెడ్ శారీలో పిచ్చెక్కిస్తున్న లైగర్ బ్యూటీ అనన్య ఫొటోస్
-
న్యూయార్క్ వేదికగా ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఆల్బమ్ సాంగ్స్
ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు న్యూయార్క్ వేదికగా రిలీజ్ కానున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో పాటు పలు ఆల్బమ్ లో నటించి.. తన అందం, అభినయంతో ఆడియన్స్ ని మెప్పిస్తోంది అందాల బ్యూటీ అంకితా జాదవ్. 2024 లో రిలీజ్ అయినా ఇంద్రాణి మూవీలో నటుడు అజయ్ సరసన నటించి.. యాక్టింగ్ లో మంచి మార్కులు కొట్టేసింది. ఇంద్రాణి సినిమాలో ఛాలెంజింగ్ సాంగ్ చేసి ప్రశంసలు అందుకుంది. ఇటీవలే హిందీలో ఐదు ఆల్బమ్ సాంగ్స్ చేసి.. యాక్టింగ్ తో పాటు డ్యాన్సులు కూడా ఇరగదీస్తుందనే పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన తెలుగు మూవీ 2025 లో రిలీజ్ కానుంది. ఓ లవ్ స్టోరీ ఆధారంగా ప్రముఖ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. అలాగే ఆమె నటించిన హిందీ మూవీ కూడా 2025 లో రిలీజ్ కానుంది. తన ఫిట్నెస్ , అందంతో ఒక వైపు నటిగా, డ్యాన్సర్‌గా అలరిస్తూ.. మరోవైపు ఎన్జీఓతో కలిసి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ తన మంచి మనసు చాటుకుంటోంది. విదేశాల్లో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఓ సెలబ్రెటీ పాల్గొనాలంటే రెమ్యూనేరషన్ తో పాటు జర్నీ ఖర్చులను కూడా భరించాల్సి ఉంటుంది. కానీ అంకిత మాత్రం స్వచ్ఛధంగా NGO కార్యక్రమాల్లో పాల్గొనటం విశేషం.మరిన్ని NRI వార్తలకోసం క్లిక్ చేయండిఇటీవల అమెరికాలో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA ఈవెంట్ లో పాల్గొని అందరినీ ఆకర్షించింది. అందాల తార శ్రీదేవి నటించిన చిత్రాలు, పాటలను గుర్తుకు తెచ్చేలా ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ ఆధ్వర్యంలో రూపొందించిన డాన్స్ కార్యక్రమంలో.. అంకిత తన ఫెర్మామెన్స్ తో అదరగొట్టింది. సత్య మాస్టర్, అంకిత జోడిగా సాగిన ఈ డాన్స్ ప్రోగ్రాంకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్ వచ్చింది. ఇటీవల విజయవాడలో రామ్ చరణ్ అతిపెద్ద కటౌట్ వద్ద జరిగిన ఈవెంట్ లో దిల్ రాజుతో కలిసి అంకిత పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా న్యూయార్క్, చికాగోలో అంకిత మ్యూజిక్ ఆల్బమ్ షూట్ చేసింది. అలాగే స్విట్జర్లాండ్ , వెనిస్ లోని అందమైన లొకేషన్లలో రెండు సాంగ్స్ షూట్ కంప్లిట్ చేసింది. ప్రముఖ సంగీత దర్శకులు, హాలీవుడ్ వీడియోగ్రాఫర్ లతో కలిసి ఆమె వర్క్ చేసింది. అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు న్యూయార్క్ వేదికగా త్వరలో రిలీజ్ కానున్నాయి. -
ఔరా! అనిపించే అందాలతో కవ్విస్తోన్న నోరా ఫతేహి ఫొటోస్
-
అందాలతో సెగలు పుట్టిస్తున్న ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ ఫొటోస్
-
అందానికే అసూయ పుట్టేలా అనసూయ.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
-
బ్లాక్ కలర్ శారీలో కుర్రకారు మతిపోగోడుతున్న రతికా రోజ్
-
పింక్ శారీలో ప్రియమణి అందాల షో.. వైరల్ అవుతున్న ఫోటోలులు
-
కుర్రాళ్ల గుండెల్లో అలజడి సృష్టిస్తోన్న ‘దేవర’ బ్యూటీ శృతి మరాఠే
-
Varsha Bollamma: నవ్వుతోనే కుర్రాళ్లను కట్టి పడేస్తున్న వయ్యారాల వర్ష బొల్లమ్మ
-
రుక్సర్ ధిల్లాన్ క్యూట్ అందాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..
-
వలపులతో ఫిదా చేస్తున్న తేజస్వి మదివాడ..సోషల్ మీడియాలో ఈ ఫిక్స్ వైరల్
-
మెహిందీ ఫంక్షన్‌కి, పర్ఫెక్ట్ మ్యాచ్ మస్టర్డ్ ఎల్లో ఘరారా (ఫోటోలు)
-
ఒర చూపుతో కవ్విస్తోన్న 'కన్నప్ప' హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఫొటోలు
-
బ్లాక్ డ్రెస్‌లో బాబోయ్ అనిపిస్తున్న మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే
-
Valentine's Day Special: వివాహబంధంతో ఒక్కటైన సినీ తారలు (ఫొటోస్)
-
'సరిపోదా శనివారం' బ్యూటీ ప్రియాంక మోహన్ చీర లుక్స్ తో రచ్చ చేస్తుందిగా..! (ఫోటోలు)
-
'దివి' నుంచి దిగివచ్చిన తెలుగు అందం.. కళ్లు చెదిరిపోయే అందాలతో బిగ్‌బాస్ దివి తాజా ఫోటోలు
-
క్యూట్ అందాలతో కవ్విస్తున్న జెనీలియా ఫొటోస్
-
పరిణితి చోప్రా సరికొత్త లుక్స్.. ఫొటోస్ తో చిచ్చురేపుతుందిగా !
-
అందరినీ మైమరిపిస్తున్న స్రవంతి చొక్కారపు ఫోటోలు
-
ఎంత ముద్దొచ్చేస్తుందో... ఇవానా ముద్దుగుమ్మ ఫోటోలు
-
ఆషికా రంగనాథ్ అందాల మెరుపులు... లుక్స్ తో అదరగొడుతోందిగా..!
-
మనాలిలో బిగ్‌బాస్ బ్యూటీ దివి చిల్.. (ఫొటోస్)
-
మైమరపించే అందాలతో OG నటి శ్రీయా రెడ్డి ఫొటోస్
-
మత్తు కళ్లతో మాయజేస్తున్న శ్రీలీల ఫోటోలు
-
లంగావోణి, చీరలో జ్యోతిరాయ్ స్టన్నింగ్ లుక్స్..మతిపోగొట్టేస్తోన్న సీరియల్ యాక్టర్
-
కత్తుల్లాంటి చూపుతో కట్టిపడేస్తోన్న పావని కరణం లేటెస్ట్ పిక్స్
-
ర్యాంప్ వ్యాక్ చేసిన స్టార్ నటి కూతురు..గుర్తు పట్టారా ఎవరో..?
-
చంద్రకాంత రంగు చీరలో..మురిపిస్తున్న ట్రెండింగ్ గర్ల్ ఫోటోస్
-
కుర్రకారుని తెగ అట్రాక్ట్ చేస్తున్న లైలా హీరోయిన్ ఆకాంక్ష శర్మ అందాలు
-
చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)
-
వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్
-
కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్
-
హిమాలయాల్లో రెస్టారెంట్‌ను ప్రారంభించిన స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్
-
Happy Birthday: బర్త్ డే రోజు రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న హీరోయిన్ రెబా మోనికా ఫోటోలు
-
దివి నుంచి భువికి వచ్చిన దేవకన్యలా.. నభా నటేష్ ...
-
అందంతో మతిపోగొడుతున్న ఇస్మార్ట్ శంకర్ భామ నిధి అగర్వాల్ ఫోటోలు.
-
అందం, అభినయం కొంటె చూపులతో కవ్విస్తోన్న రుక్సార్ ధిల్లాన్ ఫోటోలు
-
అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం చీర కట్టులో మెరిసిన సాయిపల్లవి
-
పూల చీరలో మెరిసిపోతున్న వైష్ణవి.. వైరల్ అవుతున్న ఫోటోస్
-
కన్నడ బ్యూటీ శాన్వి... ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్
-
మోడ్రన్ లుక్స్ తో అదరగోడుతున్న ఆషికా రంగనాథ్ ఫోటోలు
-
వయ్యారి భామ అషురెడ్డి.. అందాలతో రచ్చ (ఫోటోలు )
-
రెడ్ కలర్ శారీలో స్రవంతి.. కళ్లు చెదిరిపోయే స్టిల్స్
-
ఈ ముద్దుగుమ్మ చీరకడితే అలా చూస్తూ ఉండాల్సిందే
-
తెగ వైరల్ అవుతున్న అందాల తార సెబాస్టియన్ ఫొటోలు
-
వావ్.. గ్లామర్ షోతో అదరగొట్టిన హెగ్డే ఫోటోలు
-
ఆహా అనిపించేలా అదితి శంకర్ క్యూట్ లుక్స్...
-
తమన్నా భాటియా అందాల జాతర.. లెహంగా లుక్ అదిరిందిగా (ఫోటోలు)
-
వైట్ డ్రెస్ లో కియారా అద్వానీ.. కళ్లు చెదిరిపోయే క్లిక్స్
-
హిట్ మూవీతో హిట్ కొట్టేసిన అందాల భామ నువేక్ష (ఫోటోలు)
-
అనన్య నాగళ్ల కొత్త ఫోటోలు చూశారా? ఆహా అనిపించేలా అందాలు
-
Abhinaya: మూగ హీరోయిన్.. కానీ హావభావాలు పలికించడంలో దిట్ట (ఫోటోలు)
-
Malavika Mohanan: రాజాసాబ్‌లో ప్రభాస్‌తో జోడీ కట్టిన బ్యూటీ.. ఎంతందంగా ఉందో!(ఫోటోలు)
-
బాక్ల్ శారీలో బిగ్ బాస్ శ్రీ సత్య క్యూట్ లుక్స్ (ఫొటోలు)
-
తెలుగులో ఒక్క సినిమాతోనే సరిపెట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ 'దియా మీర్జా' ఫోటోలు
-
హీరోయిన్‌తో స్టార్ డైరెక్టర్ రొమాన్స్.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!
హీరోయిన్ శృతిహాసన్, లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నటించిన ఆల్బమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇటీవల ఇనిమెల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా.. ఈ జంట రొమాన్స్‌తో రెచ్చిపోయి నటించారు. తాజాగా ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు కమల్‌హాసన్ లిరిక్స్ అందించడమే కాకుండా తానే స్వయంగా నిర్మించారు. అయితే ఈ సాంగ్‌లో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నటన ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా వీరిద్దరి రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. లోకేశ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా కామెంట్స్ చేశారు. అయితే తాజాగా రిలీజైన సాంగ్ కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. సాంగ్ చూస్తే లవ్, రొమాన్స్, పెళ్లి అనే కాన్సెప్స్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మీరు కూడా ఈ రొమాంటిక్ సాంగ్‌ను చూసేయండి. ఇక సినిమాల విషయాకొనిస్తే లోకేశ్ కనగరాజ్ నెక్స్ట్ రజినీకాంత్‌తో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మరోవైపు శృతిహాసన్ అడివి శేష్ సరసన డెకాయిట్ చిత్రంలో నటించనున్నారు. -
'చూసుకో' అంటోన్న యంగ్ హీరోయిన్.. ఆకట్టుకుంటోన్న కెమిస్ట్రీ!
ప్రైవేట్ ఆల్బమ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్ ఏ రేంజ్లో ట్రెండ్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ప్రైవేట్ సాంగ్స్‌ను కూడా సినిమా సాంగ్స్‌కు ఏ మాత్రం తగ్గకుండ రూపొందిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో యంగ్ హీరో, హీరోయిన్లు మెరిశారు. త్రిగుణ్, ఆయుషి పటేల్ జంటగా ‘చూసుకో’ అనే వీడియో ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'చూసుకో అంటూ' సాగే ఈ పాటను యంగ్ సెన్సేషన్ యశస్వి కొండెపూడి, హరిణి ఇవటూరి సంయుక్తంగా ఆలపించారు. ఈ పాటకు సాహిత్యాన్ని సురేష్ బాణిశెట్టి అందించగా.. అన్వేష్ రావు కగిటాల బాణీని సమకూర్చారు. తాజాగా రిలీజైన ఈ మెలోడీ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. కేరళలోని అందమైన విజువల్స్‌ను మరింత అందంగా చూపించారు. ఈ సాంగ్‌లో త్రిగుణ్, ఆయుషి కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కాగా.. ప్రస్తుతం ఆయుషి పటేల్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మార్చి 22న కలియుగం పట్టణంలో అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరో మూడు ప్రాజెక్టులు చిత్రీకరణలో ఉన్నాయి. మరో వైపు త్రిగుణ్ సైతం ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అచ్చ తెలుగమ్మాయి అయిన ఆయుషి అందాలు ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. -
దుప్పటి కప్పుకున్నా అశ్లీలంగానే కనిపిస్తుంది : శ్రావణ భార్గవి
Okapari Okapari Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి పేరు కొంతకాలంగా నెట్టింట హల్చల్ చేస్తుంది. తాజాగా ఆమె రిలీజ్ చేసిన ఓ పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులు మండిపడుతున్నారు. వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాటను చిత్రీకరించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తనపై వస్తోన్న విమర్శలపై సింగర్ శ్రావణ భార్గవి స్పందించింది. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదని, మీరు చూసే చూపులోనే తప్పుందని ఘాటుగా బదులిచ్చింది. 'ఆ వీడియోలో అశ్లీలత ఎక్కడ కనిపించింది? నేను ఆ పాటను ఎంత భక్తితో పాడానో నాకు తెలుసు. ఈ పాటలో మీకు తెలుగుదనం తప్పా ఇంకేదైనా కనిపిస్తే అది మీ చూపులో లోపం. నా ప్రాబ్లం కాదు.మీరు చూసే చూపులో లోపం ఉంటే దుప్పటి కప్పుకుని కూర్చున్నా అశ్లీలంగా కనిపిస్తుంది. నేనేం లిరిక్స్ మార్చి పాడలేదు. నా అంతరాత్మకి తెలుసు నేను తప్పుచేయలేదని. నిజంగా ఈ పాట తప్పు అంటే.. దేవుడే ఆ పాటని తీయించేస్తాడు. మగ గాయకులు ఆల్బమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఎలాంటి వివాదాలు ఉండవు. కానీ అదే ఆడవాళ్లు రిలీజ్ చేసినప్పుడే ఇలాంటి వివాదాలు సృష్టిస్తారు' అంటూ శ్రావణ భార్గవి కౌంటర్ ఇచ్చింది. -
లవ్ యూ బేబీ’ కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది
తమిళసినిమా: లవ్ యూ బేబీ వీడియో ఆల్బమ్ కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని దర్శకుడు ప్రసాద్ రామన్ ధీమా వ్యక్తం చేశారు. నటుడు సంతోష్ ప్రతాప్, నటి ఐరా జంటగా నటించిన ఈ ఆల్బమ్‌ను అనుగ్రహ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.కామాక్షి కనిమొళి రూపొందించారు. ముత్తమిళం, ప్రసాద్ రామన్ కలిసి రాసిన ఈ పాట కు రాకేష్ అంబికాపతి సంగీతాన్ని అందించారు. (చదవండి: ఓటీటీలోకి సిద్ధార్థ్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..) నటుడు సంగీత దర్శకుడు ప్రేమ్‌జీ అమరన్ పాడిన ఈ పాటకు సంతోష్ పాండే ఛాయాగ్రహణంను, రిచర్డ్ క్రిస్టఫర్ నృత్య దర్శకాన్ని సమకూర్చారు. ఈ తరం యువత నాడిని గ్రహించి వారిని అలరించే విధంగా ఈ వీడియో ఆల్బమ్‌ను రూపొందించినట్లు దర్శకుడు ప్రసాద్ రామన్ తెలిపారు. దీనిని 20వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. -
తోటా వీడియో ఆల్బమ్ విడుదల
Thota Music Video Album Launch: తోటా వీడియో ఆల్బమ్‌ను శనివారం సాయంత్రం చెన్నైలో విడుదల చేశారు. నాయిస్ అండ్ గ్రెయిన్ నుంచి వస్తున్న తాజా వీడియో ఆల్బమ్ ఇది. నటుడు రియోరాజ్, రమ్యా పాండియన్ జంటగా నటించిన దీనికి బ్రిట్టో జేబీ దర్శకత్వం వహించారు. దేవ్ ప్రకా ష్ సంగీతాన్ని అందించిన ఈ పాటను ప్రేమ్ జీ, నిత్యాశ్రీ పాడారు. శనివారం సాయంత్రం స్థానిక అడయార్‌లోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఈ వీడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్వాహకులు కార్తీక్, మహావీర్ మాట్లాడారు. ఇంతకు ముందు తాము రూపొందించిన కన్నమ్మ పాటకు మంచి ఆదరణ లభించిందన్నారు. దీంతో తోటా పాట కాన్సెప్ట్ గురించి నటుడు రియోరాజ్ చెప్పడంతో నచ్చి వెంటనే దీన్ని రూపొందించినట్లు తెలిపారు. యువ నటీనటులను ప్రోత్సహిస్తూ అందరినీ అలరించే వీడియో ఆల్బమ్‌ను రూపొందించడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. -
‘వాడీ ఎన్ చెల్లకుట్టి’ అంటున్న జీవీ
సాక్షి, చెన్నై: జీవీ ప్రకాష్‌కుమార్ సంగీత దర్శకుడిగా.. నటుడిగా బిజీగా ఉంటూనే ప్రైవేట్ ఆల్బమ్ చేస్తూ సంగీత ప్రియులను అలరిస్తున్నారు. తాజాగా మైక్‌సెట్ శ్రీరామ్ నటించిన ‘వాడీ ఎన్ చెల్లకుట్టి’ అనే పల్లవితో సాగే పాటను పాడారు. అరుళ్‌రాజ్ సంగీతాన్ని అందించారు. మైక్‌సెట్ శ్రీరామ్ పాటను రాసి జననీ దుర్గతో కలిసి ఈ వీడియో ఆల్బంలో నటించారు. అజార్ నృత్య దర్శకత్వం వహించిన దీనిని విల్వా దర్శకత్వంలో మైక్‌సెట్ ప్రొడక్షన్స్ పతాకంపై అరుళ్‌రాజ్ రూపొందించారు. శుక్రవారం చెన్నైలోని పీవీఆర్ థియేటర్లో ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. పీవీఆర్ సౌత్ హెడ్ సాబ్రియా, నటుడు ఆర్జే విఘ్నేష్ కాంత్, కదీర్, ఫ్రాంక్ స్టార్ రాహుల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. -
ఆ కష్టం నాకు తెలుసు: లేడీ డైరెక్టర్
వీడియో ఆల్బమ్‌ను రూపొందించడంలో ఉన్న కష్టం తనకు తెలుసని క్రితిక ఉదయనిధి అన్నారు. సోనీ మ్యూజిక్ సమర్పణలో మొదలియార్ బ్రదర్స్ ఫిలిం పతాకంపై మధు చరణ్ రూపొందించిన ఆల్బమ్ ఇన్‌స్టా ఇన్సోట్గ్రామ్. నక్ష చరణ్ ఆలపించి నృత్య దర్శకుడు శాండీతో కలిసి నటించారు. లియో సంగీతాన్ని అందించారు. కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ ఆల్బం ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం చెన్నైలో జరిగింది. క్రితిక ఉదయనిధి, నటుడు అరవిందస్వామి, డాక్టర్ కమలా సెల్వరాజ్ ముఖ్యఅతిథులుగా పాల్గొని ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. స్త్రీ శక్తిని ఆవిష్కరించే కలర్‌ఫుల్ ఆల్బమ్‌గా ఇది ఉంటుందని దర్శకుడు తెలిపారు. -
Viral Video: ఓర్నీ పిడుగా... ఏమన్నా టాలెంటా!
-
కూతురుతో కలిసి అదిరిపోయే స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా
న్యూయార్క్: ప్రస్తుత హైటేక్ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి తమ పిల్లలను చదువుల్లో మాత్రమే కాకుండా అదనంగా వేరే రంగంలో రాటు తేలేలా ప్రత్యేకంగా ట్రైన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా డ్యాన్స్ నేర్పిచడం, ఆటలు, సంగీతం, ఇలా వేర్వేరు రంగాలలో తమ పిల్లలకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇలాచేస్తే తమ పిల్లలు ఆయా రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తారని తల్లిదండ్రులు భావిస్తుంటారు. పబ్‌లో అనే వ్యక్తి కూడా ఈ కోవకు చెందిన వాడే. తాను స్వతహగా మంచి డ్యాన్సర్. తన కూతురు వెరోనికాకి చిన్నప్పడి నుంచి డ్యాన్స్‌లో శిక్షణనిచ్చాడు. దీంతో వీరిద్దరు కలిసి ఇంగ్లీష్ ఆల్బంలోని పాటలకు అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్‌లు చేస్తుంటారు. తాజాగా, వీరిద్దరు కలిసి మారూన్-5 ఆల్బం పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ పాటలో వీరిద్దరు.. మ్యూజిక్కు తగ్గట్టుగా స్టన్నింగ్ స్టెప్పులు వేస్తూ.. క్యూట్‌గా నవ్వుతూ పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. పబ్‌లో తరచుగా..తన కూతురుతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా, వీరి డ్యాన్స్ వీడియోను తండ్రి.. తన ‘పబ్‌లో వెరానికా’ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వావ్.. ఎంత క్యూట్‌గా ఉందో..’,‘ఎంత బాగా స్టెప్పులు వేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Pablo e Verônica (@pabloeveronica01) -
Moneytalks: ‘లిజన్ టు మై మనీ టాక్’ సాంగ్ విన్నారా?
Everyone silent Listen to my money talk ... లాలిస మనోబాల్, ప్రాణ్ ప్రియా ఎవరు? అని అడిగితే చెప్పడం కష్టం కావచ్చుగానీ ‘ర్యాపర్ లీసా’ అంటే మాత్రం జవాబు చెప్పడం సూపర్ ఈజీ. థాయ్‌లాండ్‌లోని బురిరమ్ ప్రావిన్స్‌లో పుట్టిన లీసా సౌత్ కొరియన్ గర్ల్ గ్రూప్ ‘బ్లాక్‌పింక్’లో సింగర్,ర్యాపర్, డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా వచ్చిన సింగిల్ ఆల్బమ్ ‘లాలిసా’ ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. బిల్బోర్డ్ చార్ట్‌లో ఫిమేల్ సోలోయిస్ట్ బెస్ట్–సెల్లింగ్ ఆల్బమ్‌గా హల్చల్ చేస్తుంది. ఈ ఆల్బమ్‌లో ‘మనీ’ పాట పాప్లర్ అయింది. మనీ గురించి మనకు తెలియనిదేముంది! ఎక్కడా స్థిరంగా ఉండదు. కదులుతూనే ఉంటుంది. ఎప్పుడూ మౌనంగా ఉండదు. మాట్లాడుతూనే ఉంటుంది. చాలా రకాలుగా శాసిస్తూనే ఉంటుంది. ‘ఎవ్రీ వన్ సైలెంట్/ లిజన్ టు మై మనీ టాక్/ స్పెండ్ హౌ ఐ లైక్ ఇట్’ అని స్వీటు స్వీటుగా పాడుకుంటుంది లీసా. చదవండి: Saree Styles With Sweater: చలికాలంలో ఫ్యాషనబుల్‌గా వెచ్చని స్టైల్! -
మాస్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్న ప్రియా ప్రకాష్
మాలయాళ చిత్రం ‘ఒరు అడార్ లవ్’లో కన్ను గీటే సన్నివేశంలో నటించి రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది నటి ప్రియా ప్రకాష్ వారియర్. అలా సోషల్ మీడియాల్లో సెన్సేషనల్ అయిన ప్రియా మాలయాళంతో పాటు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో ఆమె ఓ ప్రైవేటు ఆల్బమ్‌లో కూడా ఆడిపాడింది. లడి లడి అంటూ సాగే ఈ పాటలో ప్రియా తన మాస్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటోంది. కొత్త నటుడు రోహిత్ నందన్‌తో కలిసి ఆమె చిందులేసిన ఈ పాటకు రఘు మాస్టర్ కోరియోగ్రాఫి అందించగా.. బిగ్‌బాస్ 3 ఫేం, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు. పాకాల శ్రీచరణ్ సంగీతం సమకూర్చగా.. విస్పాప్రగడ లిరిక్స్ అందించారు. ఈ సంక్రాంతి సందర్భంగా మ్యాంగో సంస్థ వారు ఈ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో దుమ్మురేపుతోంది. మాస్ బీట్‌లో రాహుల్ సిప్లిగంజ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా ఫీమెల్ వాయిస్‌ను ప్రియా అందించారు. (చదవండి: సింగర్ అవతారమెత్తిన ‘కన్ను గీటు’ భామ) ఇప్పటి వరకు ఈ పాటకు ఒక మిన్యన్ వ్యూస్ రావడంతో ప్రియా ప్రకాష్ ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకున్నారు. ‘లడి లడి పాట ఒక మిలియన్ వ్యూస్‌ను అందుకుంది. ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని నేనే గ్రహించలేదు. ఇంత సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్న. ఈ సందర్భంగా నా టీంకి కూడా ధన్యవాదాలు. ఇది నా ఒక్కదాని బలం కాదు, రఘు మాస్టర్ టీంతోనే సాధ్యమైంది. దానికి నేను న్యాయం చేయగలిగాను’ అంటూ రాసుకొచ్చారు. ఇక పాట చిత్రీకరణ సమయంలో ఆమె చాలా సార్లు గాయపడినట్లు పేర్కొంది. రిహార్సల్స్‌లోనూ చాలా ఇబ్బంది పడ్డానని, కానీ ఈ పాటకు ఇంతమంచి రెస్పాన్స్ రావడంతో ఆ బాధ మొత్తం పోయి చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా ప్రస్తుతం ప్రియా తెలుగులో నితిన్ సరసన చెక్ మూవీ నటిస్తున్నారు. (చదవండి: చెక్ మాస్టర్) -
విని పాడటమే కానీ మ్యూజిక్ నేర్చుకోలేదు
జాను సినిమాలో సూపర్ డూపర్ హిట్టయిన ‘ఏ దారెటు వెళుతున్నా..’ పాట ఈ మధ్య మరో గొంతులో వీనుల విందు చేసింది. జీ సరిగమప పాటల పోటీ సందర్భంగా ఈ పాటను పాడిన యశస్వి గాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. యశస్వి సహా కంటెస్టెంట్స్‌తో కలిసి దసరా పండగ ప్రత్యేక గీతాన్ని సైతం ఆలపించడం విశేషం. కరోనా కాలంలో.. లాక్డౌన్ పరిస్థితుల్లో.. భవిష్యత్ ఏమిటో అర్థంకాక కూర్చున్నవారే కాదు కొత్త దారులను అన్వేషించినవారూ.. పాత అభిరుచులకు పట్టం కట్టినవారూ ఉన్నారు. వేర్వేరు మార్గాల్లో కెరీర్ వెతుక్కుంటున్న యువత.. పాటల పోటీల్లో పాల్గొంటూనే సోషల్ మీడియా ద్వారా పాపులర్ కావడం మరోవైపు దసరా పండుగ కోసం విడుదల చేసిన కొత్తపాట ద్వారా ప్రజలకు పరిచయం అయ్యే అవకాశం కూడా దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆ లక్కీ యూత్‌తో ముచ్చటించినప్పుడు తమ అనుభూతుల్ని పంచుకున్నారిలా. – సాక్షి, సిటీబ్యూరో ఆన్లైన్ ఆడిషన్స్‌కి సెలెక్ట్ అయ్యా.. సిటీలోనే పుట్టి పెరిగా. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్లో బీటెక్ చేశా. రెండేళ్లు ఐటీ సెక్టార్లో పనిచేశాను. రెండో తరగతి నుంచి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా. ఆన్లైన్ ఆడిషన్స్‌కి వీడియో పంపి సెలక్టయ్యా. పోటీదారుల నుంచి ఎంతో నేర్చుకుంటున్నా. కెరీర్ ప్రారంభంలోనే సొంత కంపోజిషన్‌లో కొత్త పాట పాడటం చాలా గ్రేట్. తొలి సారి మా పాట స్టూడియోలో పాడి రికార్డ్ చేయడం గ్రేట్ అనిపించింది. – అనన్య భాస్కర్, హైదరాబాద్. చదవండి: కనకవ్వ: అన్నీ బతుకుపాటలే.. అభిరుచి తీర్చుకునే ఛాన్స్ మాది మహబూబ్‌నగర్.. సరోజిని రాములమ్మ ఫార్మసీ కాలేజ్‌లో ఫార్మసీ పూర్తి చేశా. పెళ్లి కూడా అయిపోయింది. చిన్నప్పటి నుంచీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా. సింగింగ్ పోటీలంటే చాలా ఇష్టం. కానీ రకరకాల బిజీల కారణంగా పాల్గొనడం కుదర్లేదు. లాక్డౌన్ సమయంలో నా చిన్ననాటి అభిరుచిని తీర్చుకునే ఛాన్స్ వచ్చింది. అంతేగాకుండా సొంతంగా ఓ పాట పాడటం చాలా కిక్ ఇస్తోంది. నా పర్ఫార్మెన్స్ పట్ల మా పేరెంట్స్, భర్త చాలా హ్యాపీ అవుతున్నారు. – ప్రజ్ఞ, మహబూబ్‌నగర్. డిజిటల్ ఆడిషన్స్ ద్వారా.. మేం సిటీలోని విద్యానగర్‌లో నివసిస్తున్నాం. ప్రస్తుతం అరోరా డిగ్రీ పీజీ కాలేజ్‌లో చదువుతున్నా. నేను 3వ తరగతిలో ఉండగానే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడం ప్రారంభించా. అయితే కరోనా వల్ల పూర్తిస్థాయిలో సంగీతం మీద ఏకాగ్రత నిలపగలిగాను. అలా సరిగమప టీమ్‌లో వచ్చిన యాడ్ చూసి డిజిటల్ ఆడిషన్స్ ద్వారా ఎంపికయ్యా. పోటీలో గెలుపోటముల సంగతెలా ఉన్నా.. అప్పుడే ఒక కొత్త పాట పాడే అవకాశం రావడం బాగా అనిపిస్తోంది. – భరత్ రాజ్, విద్యానగర్ సాఫ్ట్వేర్ టూ సాంగ్స్ వేవ్.. మాది విజయనగరం జిల్లా బొబ్బిలి. కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ని. స్వతహాగా మ్యూజిక్ నేర్చుకోలేదు మా తాతగారు మ్యూజిక్ టీచర్‌గా పనిచేశారు. చిన్నప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు పాడుతూ ఉండేవారు. అలా నాకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ వచ్చిందేమో. లాక్డౌన్ టైమ్‌లో బెంగళూర్‌లో ఉన్నాను. ఫ్రీ టైమ్ కాబట్టి పోటీలకు అప్లయ్ చేశానే తప్ప సెలక్ట్ అవుతానని, గెలుస్తానని కాదు. కనీసం జడ్జిలను చూసి వెళ్లినా చాలనుకున్నా. అలాంటిది ఏకంగా ఓ కొత్త పాటపాడే అవకాశం వచ్చింది. – వెంకట్ చైతన్య. ఎగ్జయిటింగ్‌గా ఫీలవుతున్నా.. ఆంధ్రా మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నా. మా అమ్మా, నాన్న పాటలు పాడుతుంటారు. అలా విని నేర్చుకోవడమే కానీ మ్యూజిక్ నేర్చుకోలేదు. అయితే పాటలంటే బాగా ఇష్టం. ఇటీవల కాస్త సమయం దొరకడంతో మరింత బాగా వినడం, పాడటం చేశా. అదే క్రమంలో సరదాగా జీ సరిగమప ఆడిషన్స్‌కు అప్లయ్ చేశా. ఏదేమైనా ఈ పాట రిలీజ్ గురించి ఎగ్జయిటింగ్‌గా ఫీలవుతున్నా. ఇటీవల నేను పాడిన పాటకి జడ్జిల నుంచే కాకుండా సోషల్ మీడియాలో సంగీత ప్రియుల నుంచి కూడా పేరు రావడం ఆనందంగా ఉంది. – యశస్వి కొండేపూడి, కాకినాడ. -
పుట్టిన శిశువు ఆడ, మగ కాకపోయినా సరే..
త్రిస్సూర్: ఇంటర్ సెక్స్ వ్యక్తులు జీవశాస్త్ర పరంగా మగ లేదా ఆడవారు కాదు. జన్యుపరంగా, హార్మోనుల పరంగా, లైంగిక భాగాల తయారీలో తప్పులున్నప్పుడు మగ, ఆడ రెండు లక్షణాలతో జన్మిస్తారు. వీరిలో కొంతమందిలో ఆపరేషనుల ద్వారా, మందుల ద్వారా సరి చేయవచ్చు. అయితే సమాజంలో వీరు ఎంతగానో వివక్షకు గురవుతున్నారు. కొన్నిచోట్ల ఇలాంటి పిల్లలను పురిటిలోనే చంపేస్తున్నారు. దీంతో ఇంటర్ సెక్స్ పిల్లలకు కూడా ప్రేమ పంచాల్సిన అవసరం ఉందంటూ కేరళలోని త్రిస్సూర్‌లో హిజ్రా హక్కుల కార్యకర్త, రచయిత్రి విజయరాజా మల్లిక కవితా ఆల్బమ్‌ను రూపొందించారు. 'ఇది శాపమో, పాపమో కాదు.. నా బంగారు పాప.. నువ్వు నా అదృష్టానివి. నా తొలి చుక్కానవి' అంటూ మలయాళీ భాషలో ఈ కవిత్వం సాగుతుంది. ఇందులో నటి తువ్వాలలో చుట్టుకొన్న బిడ్డను ఎత్తుకొని కన్న మమకారం చూపిస్తూ ప్రేమను కురిపిస్తుంది. (చదవండి:కవి మనసు ఖాళీగా ఉండదు) 'నా రంగుల హరివిల్లా, నువ్వు అబ్బాయి కాకపోయినా, అమ్మాయి అవకపోయినా నీకు నా రొమ్ము పాలు పడతాను' అంటూ సమాజం చూపే వివక్షను అణిచివేస్తూ తల్లిప్రేమను పంచుతుంది. ప్రస్తుతం ఈ పాట అందరి మనసులను కదిలిస్తోంది. విజయరాజా మల్లిక రచించిన ఈ కవిత్వానికి కరీంభుజా సంగీతం అందించగా, శిని అవంతిక మనోహరంగా ఆలపించి పాటగా రూపొందించారు. ఈ వీడియోలో మల్లిక, తన భర్త జషీంతో కలిసి నటించారు. ఈ ఆల్బమ్‌ను డ్యాన్సర్ రాజశ్రీ వారియర్ ఆదివారం ఆన్లైన్లో విడుదల చేశారు. "ఇంటర్‌సెక్స్ పిల్లలను చెత్తకుప్పల్లో పడేసిన ఘటనలు ఉన్నాయి. కానీ ఈ పాటలో ఉన్న తల్లి మాత్రం పుట్టిన బిడ్డ ఆడో, మగో తెలియకపోయినా శిశువును గుండెలకు హత్తుకుంటోంది" అని తెలిపారు. ఇంటర్‌సెక్స్ శిశువులపై మలయాళంలో వచ్చిన తొలి కవిత్వం ఇదేనని పలువురు పేర్కొంటున్నారు. (చదవండి: ఏం చేస్తున్నావు? నేను చూసేశాను!) -
చిన్న మార్పు
నిత్యామీనన్ మల్టీటాలెంటెడ్. బాగా యాక్ట్ చేయగలరు. మలయాళీ అయినా అచ్చ తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోగలరు. సినిమాల్లో పాటలు పాడగలరు. ఇప్పుడు తనలోని గాయనిపై మరింత దృష్టి పెట్టారు. గాయనిగా నిత్యామీనన్ తన తొలి ఆల్బమ్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ మ్యూజిక్ ఆల్బమ్‌కి లండన్ మ్యూజిక్ కంపోజర్ సౌమిక్ దత్తా సంగీతాన్ని సమకూర్చగా నిత్యామీనన్ పాడనున్నారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేశారామె. ‘‘సరికొత్త ప్రాజెక్ట్ తయారవుతోంది. కెరీర్లో చిన్న మార్పు రాబోతోంది. నా తొలి మ్యూజిక్ సింగిల్ త్వరలో విడుదల కాబోతోంది. అందరికీ త్వరగా వినిపించేయాలనే ఆతురుతతో ఉన్నాను’’ అన్నారు. ప్రస్తుతం జయలలిత బయోపిక్ ‘ది ఐరన్ లేడీ’, తెలుగులో సత్యదేవ్‌తో ఓ సినిమా చేస్తున్నారు నిత్యామీనన్. -
గాగాతో రాగాలు
బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీ లహరి మ్యూజిక్ డైరెక్టర్‌గా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ 50 ఏళ్లలో సుమారు 600 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. సుమారు 9000 పాటలను స్వరపరిచారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ పాప్‌స్టార్ లేడీ గాగాతో కలసి ఓ ఆల్బమ్ కోసం వర్క్ చేశారు బప్పీ లహరి. ఇందులోని రెండు పాటలను లేడీ గాగాతో కలసి ఆలపించారట బప్పీ లహరి. గాగా తన స్టయిల్లో ఇంగ్లీష్‌లో పాడితే, బప్పీ హిందీలో పాడారట. ఈ ఏడాది చివర్లో ఈ పాటలు విడుదల కానున్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ పాటలను రికార్డ్ చేయడానికి లాస్ ఏంజెల్స్‌లో ఉన్నారు బప్పీలహరి. లేడీ గాగాతోనే కాకుండా ఇంటర్నేషనల్ సింగర్ ఆకాన్తో కూడా బప్పీ వర్క్ చేయనున్నారని సమాచారం. -
మధురంగా పాడారట
‘ఏక్ దో తీన్..’ అంటూ బాలీవుడ్‌ను తన స్టెప్స్‌తో మాధురీ దీక్షిత్ మైమరిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మాధురి డ్యాన్స్‌కు తిరుగులేదు. లేటెస్ట్గా మాధురి తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చారు. సింగర్‌గా ఓ ఇంగ్లీష్ ఆల్బమ్ పాడారామె. తన తొలి ఆల్బమ్ గురించి మాధురీ దీక్షిత్ మాట్లాడుతూ – ‘‘ప్రొఫెషనల్ లెవల్లో సింగర్‌గా ట్రై చేయడం ఇదే మొదటిసారి. ఆల్రెడీ సాంగ్స్ రికార్డింగ్ పూర్తయింది. ఇక ఆ పాటలకు సంబంధించి వీడియో షూట్ చేయాలి. ఫస్ట్ సింగిల్‌ను ఈ ఏడాది రిలీజ్ చేస్తాం. ఆల్బమ్ పాప్ మ్యూజిక్ స్టైల్లో సాగుతుంది. మొత్తం ఆరు పాటలుంటాయి. ప్రతీ పాట డిఫరెంట్ ఫ్లేవర్‌లో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. 2014లో తాను నటించిన ‘గులాబ్ గ్యాంగ్’ సినిమా కోసం ఓ పాటలో తన గొంతుని వినిపించారు మాధురి. అన్నట్లు.. మాధురి పాడిన పాటలను ఆమె సన్నిహితులు విని, ‘చాలా మధురంగా పాడావు’ అని కితాబులిచ్చారట. -
స్త్రీలోక సంచారం
♦ అమెరికన్ ర్యాపర్, యాక్టర్.. క్లిఫర్డ్ జోసెఫ్ హ్యారిస్ జూనియర్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియో ఆల్బమ్‌లో ఆమెరికా ప్రథమ మహిళ మెలానియాను అనుసరిస్తూ నటించిన కెనడియన్ మోడల్ మెలనీ మార్డన్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. పోలికల్లో కూడా అచ్చు మెలానియా ఉండే మార్డన్.. ఆ వీడియో సాంగ్‌లో.. గతంలో మెలానియా ధరించినట్లే ‘ఐ రియల్లీ డోన్ట్ కేర్’ అనే అక్షరాలున్న జాకెట్‌ను వేసుకుని కనిపించడంపై మెలానియా అభిమానులు విరుచుకుపడుతున్నారు. అంతకన్నా కూడా.. వీడియోలోని ఒక దృశ్యంలో అమెరికా అధ్యక్షుడి కార్యాలయం అయిన ‘ఓవల్ అఫీస్’లోని ‘రిసొల్యూట్ డెస్క్’ ముందు జోసెఫ్ హ్యారిస్ కూర్చొని ఉన్నప్పుడు అతడి ఎదురుగా మార్డన్ తన బట్టలు విప్పుతూ కనిపించడం అమెరికన్ ప్రజల తీవ్ర ఆగ్రహావేశాలకు కారణం అవుతోంది. దీనిని వీక్షించిన మెలానియా ప్రత్యేక ప్రతినిధి ‘ఇది అమర్యాదగానూ, చికాకు పుట్టించేది గానూ ఉంది’ అని వ్యాఖ్యానించగా.. తనని ట్రోల్ చేస్తున్న వారిని ఉద్దేశించి.. ‘‘నేను ఒక నటిని. థీమ్ కు అవసరమైన విధంగా నటించడమే నా వృత్తిధర్మం. దీనికి నేనేమీ పశ్చాత్తాపం చెందడం లేదు’’ అని మార్డన్ సమాధానం ఇచ్చారు. దాంతో ఆమెను అంతమొందిస్తామని వస్తున్న బెదరింపులు మరింత ఎక్కువయ్యాయి. ♦ భారతదేశంలో 65 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో 80 శాతం మంది ఆస్టియోపోరోసిస్ (ఎముకలు డొల్లబారడం)తో బాధపడుతున్నట్లు ఢిల్లీ వైద్యులు నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయింది. అయితే వయసులో ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆస్టియోపోరోసిస్‌ను నివారించవచ్చునని సర్వే బృందంలో ఒకరైన ఢిల్లీలోని ‘పోర్టీ మెడికల్’ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఉదయ కుమార్ మయ్యా సూచించారు. డాక్టర్ మయ్యా చెబుతున్నదానిని బట్టి 18–50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలకు రోజుకు వెయ్యి మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. 50 ఏళ్లు దాటాక 1200 మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకోవలసి ఉంటుంది. ఆహారంలో ఈ మోతాదుకు తగినట్లుగా కాల్షియం లభించకపోతున్నట్లయితే వైద్యుల సలహాపై మాత్రల రూపంలో కాల్షియంను శరీరానికి అందించాలి. ♦ ఇండియాలోని గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో.. కుటుంబానికి మంచినీటిని అందించే బాధ్యత ఏళ్ల నుంచీ స్త్రీలపైనే ఉండడంతో.. పైకి కనిపించని శ్రమతో కూడిన ఆ బాధ్యత వారికి ద్వితీయ శ్రేణి పౌరులుగా మాత్రమే పరిగణన పొందే దుస్థితిని తెచ్చిపెట్టింది. ఇంటికి నీరు ముఖ్యం అయినప్పటికీ, బయటి పనులను మాత్రమే ముఖ్యమైనవాటిగా మన సమాజం భావిస్తుండడంతో మహిళల శ్రమకు గుర్తింపు, వారి అనారోగ్యాలకు వైద్య సేవలు అందడం కూడా అప్రాముఖ్యమైన విషయాలుగానే కొనసాగుతున్నాయి. ఈ అసమానతపై తాజాగా యూనివర్శిటీ ఆఫ్ లండన్‌లోని ‘స్కూల్ ఆఫ్ లా’ రిసెర్చ్ స్కాలర్ గాయత్రీ నాయక్ ఒక సిద్ధాంత పత్రాన్ని సమర్పించారు. కుటుంబ బాధ్యతల్ని జెండర్‌ని బట్టి విభజించడం వల్ల మహిళల సామాజిక, ఆరోగ్య, విద్యా స్థితి గతులను ఆ విభజన నిర్ణయిస్తోందని దీని వల్ల స్త్రీ, పురుషుల మధ్య అసమానతలు పెరిగిపోతున్నాయని ఆమె తన పత్రంలో వ్యాఖ్యానించారు. ♦ లైంగిక అఘాయిత్యాల నుంచి మాతృదేశానికి యువకులే రక్షణగా ఉండాలని నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి పిలుపునిచ్చారు. ‘‘మహిళలు, యువతులు, బాలికలు భయం గుప్పెట్లో ఉన్న విపరీత పరిస్థితి ఇప్పుడు దేశమంతటా నెలకొని ఉంది. ఇంట్లో, పనిచేసే ప్రదేశంలో, బహిరంగ ప్రదేశాలలో ఎక్కడా వారికి రక్షణ లేదు. ఇది మాతృభూమికే అవమానం’’ అని నాగపూర్‌లో జరిగిన ఆర్.ఎస్.ఎస్. కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన అన్నారు. భరతమాతను ఈ అమర్యాదకరమైన స్థితిని తప్పించేందుకు ప్రతి యువకుడూ మహిళల రక్షణకు కంకణం కట్టుకోవాలని చెప్పారు. ♦ ఇండోనేషియాలో పోలీసు ఉద్యోగంలో చేరడానికి వచ్చే యువతులకు కన్యత్వ పరీక్షలు చేయడంతో పాటు.. వారు అందంగా ఉండాలనే అనధికారిక నిబంధన ఒకటి అమలులో ఉండడంపై ప్రస్తుతం ఆ దేశంలోని మానవ హక్కుల సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇరవై ఇరవై ఐదేళ్ల మధ్య వయసు ఉన్న యువతులను పోలీస్ అధికారిగా కన్నా, వాంఛ తీర్చే సాధనంగా మాత్రమే అంగీకరించే మనస్తత్వం ఇండోనేషియా సమాజంలో నెలకొని ఉందని హక్కుల సంస్థ ప్రతినిధి ఆండ్రియాస్ హర్సోనో ఆరోపిస్తున్నారు. దీనిపై ఇండోనేషియా ప్రభుత్వంతో పాటు, అంతర్జాతీయ సమాజమూ తక్షణం స్పందించాలని ఆయన కోరుతున్నారు. -
ప్రజాసంకల్పయాత్రపై ఆల్బమ్ రూపొందించిన సుబ్బలక్ష్మి
-
15 ఏళ్ల చరిష్మ వెల్కం గణేష ఆల్బం
-
డైనోసార్‌తో ఆటాపాటా!
డైనోసార్‌తో శ్రుతీహాసన్ ఆడి, పాడబోతున్నారు. ఈ బ్యూటీకి ధైర్యం ఎక్కువ అనుకుంటున్నారా? అసలు కథ ఏంటంటే... డైనోసార్ పైల్ అప్ అనే రాక్‌బ్యాండ్‌తో కలిసి శ్రుతి ఓ ఆల్బమ్ తయారు చేయనున్నారు. నటిస్తూనే అడపాదడపా కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌కి పాడడం ఆమెకి అలవాటే. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం ఎహ్సాన్-లాయ్‌తో కలిసి ఆమె ఓ ఆల్బమ్ రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా లండన్‌కు చెందిన ‘డైనోసార్ పైల్ అప్’ అనే రాక్‌బ్యాండ్‌తో కలిసి మళ్లీ ఓ కొత్త మ్యూజిక్ ఆల్బమ్‌ను స్వరపరచనున్నారు. లిరిక్స్ రాయడా నికి కూడా తన వంతు సహకారం అందిస్తున్నారట. ఈ ఆల్బమ్ పని మీద లండన్‌కు రెండు, మూడు సార్లు వెళ్లి వచ్చారట. ఒక వైపు సినిమాలూ మరోవైపు ఈ ఆల్బమ్‌తో శ్రుతి ఫుల్ బిజీ. -
ఎలిజబెత్ కు ఎయిర్ ఇండియా స్మారక ఆల్బమ్!
లండన్: క్వీన్ ఎలిజబెత్ 90వ పుట్టినరోజు వేడుకలకు గుర్తుగా ఎయిర్ ఇండియా ఓ అధికారిక స్మారక ఆల్బమ్ ను వెలువరించనుంది. ప్రచురణకర్త సెయింట్ జేమ్స్ హౌస్ ద్వారా ఆల్బమ్.. ఈ వారం విడుదల కానుంది. లండన్ లోని విండర్స్ కాసిల్ హోం పార్క్ లో మే 12-15 మధ్య జరిగే రాయల్ ఈవెంట్స్ సందర్భంలో పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసింది. క్వీన్ ఎలిజబెత్ రాచరికపు జీవితంపై లండన్ లో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న వేడుకల్లో కామన్వెల్త్, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆమె అంకితమైన తీరు, సాయుధ దళాలపై సారించిన దృష్టి, గుర్రాలపై చూపించిన ప్రేమ తదితర విషయాలు ప్రముఖంగా ఉంటాయని తెలుస్తోంది. కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీ, వీఐపీలకు స్మారక ఆల్బమ్ ను బహుమతిగా ఇవ్వనున్నట్లు సెయింట్ జేమ్స్ హౌస్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ ఫ్రీడ్ తెలిపారు. అంతేకాకుండా ప్రపంచ ప్రముఖులు, సంస్థలు, రాష్ట్ర అధిపతులు, నాయకులు, పారిశ్రామిక వేత్తలకు ఈ పుస్తకాల కాపీలు అందజేయనున్నట్లు చెప్పారు. ఆల్బమ్ సంపాదకీయ భాగస్వాముల కోసం వెతుకుతున్నపుడు తమకు ఎయిర్ ఇండియా యూకె సహకరించేందుకు ముందుకు వచ్చిందని, అదే తమకు మైలురాయిగా చెప్పాలని ఫ్రీడ్ తెలిపారు. క్వీన్ పుట్టినరోజు వేడుకల సందర్భంలో భారతదేశానికి బ్రిటన్ తో ఉన్న బలమైన సంబంధాలు మరోసారి వ్యక్తమౌతున్నాయని, సెయింట్ జేమ్స్ హౌస్.. ఎయిర్ ఇండియా యూకె ను మంచి సంపాదకీయులుగా గుర్తించి చారిత్రక ఉత్సవాలకు ఆహ్వానించడం ఎంతో గర్వంగా చెప్పుకోవాలని బ్రిటన్ లోని ఎయిర్ ఇండియా రీజినల్ మేనేజర్ తారా నాయుడు అన్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా బ్రిటన్ తో చారిత్రక సంబంధాలు కలిగి ఉందని, అందుకు 1948 జూన్ 8న నాలుగు ఇంజన్ల తో కూడిన మొదటి విమానాన్ని కెయిరో జెనీవాల మీదుగా లండన్ కు పంపడమే పెద్ద ఉదాహరణగా చెప్పాలని ఆమె అన్నారు. ప్రస్తుతం భారతదేశంనుంచి ఐదు రోజువారీ విమానాలను ఎయిర్ ఇండియా లండన్ బర్మింగ్ హామ్ కు నడుపుతోన్నట్లు తెలిపారు. -
ఈ వారం యూ ట్యూబ్ హిట్స్
అడేల్ : వెన్ వి వర్ యంగ్ నిడివి : 5 ని. 42 సె. హిట్స్ : 2,00,73,112 అడేల్ బ్రిటిష్ గాయని. పాటల రచయిత్రి. ఆమె తాజా స్టూడియో ఆల్బమ్ ‘25’. అందులోని ఒక సాంగ్ ‘వెన్ వి వర్ యంగ్’. మూడు రోజుల క్రితమే విడుదలైంది. చర్చి స్టూడియోస్‌లో లైవ్‌గా తీసిన ఈ సింగిల్ సాంగ్‌కి యూ ట్యూబ్‌లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. హిట్స్ రెండు కోట్లకు పైగా చేరుకున్నాయి. ‘నీ మాటను, నీ కదలికను ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు’ అంటూ పాట మొదలౌతుంది. వీడియోను చూస్తూ విన్నా, చూడకుండా పాట ఒక్కటే విన్నా మనసుకు ఎంతో హాయిగా, నెమ్మదిగా ఉంటుంది. అంత మంద్రస్థాయిలో పాడారు అడేల్. గేరువా : ‘దిల్వాలే’ న్యూ సాంగ్ నిడివి : 4 ని. 47 సె. హిట్స్ : 53,71,788షారుక్, కాజోల్ ఎటర్నల్ లవ్ కపుల్. చరిత్రలో నిలిచిపోయే బాలీవుడ్ ప్రేమ జంట. ‘దిల్వాలే’ చిత్రంతో ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులపై తమ ప్రేమ జల్లును కురిపించబోతున్నారు. ఆ సినిమాలోని మరో పాట ‘గేరువా’ ను సోనీ మ్యూజిక్ ఈవారం అప్లోడ్ చేసింది. మ్యూజిక్ ప్రీతమ్. గీత రచన అమితాబ్ భట్టాచార్య. షారుక్, కాజోల్‌ల హృదయాలను లయబద్ధంగా గానం చేసినవారు అరిజిత్ సింగ్, అంతర మిత్ర. సమ్ లవ్ స్టోరీస్ నెవర్ ఎండ్ అంటూ ఈ వీడియో సాంగ్ మొదలౌతుంది. ‘నీ కోసం ఈ అనంత విశ్వాన్ని పక్కకు నెట్టేశాను’ అని షారుక్ మొదలుపెడతాడు. మస్ట్ వాచ్ వీడియో. బ్లైండ్ ఫోల్డెడ్ ముస్లిమ్ మేన్ నిడివి : 1 ని. 33 సె. హిట్స్ : 21,59,487 పారిస్‌లోని ప్రధాన కూడలి అయిన ‘ప్లేస్ డి లా రిపబ్లిక్’లో ఒక ముస్లిం యువకుడు కళ్లకు గంతలు కట్టుకుని కాళ్ల దగ్గర రెండు అట్టముక్కలు పెట్టుకున్నాడు. ‘నేను ముస్లింను. కానీ టైస్టుని కాదు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరూ నన్ను నమ్ముతున్నట్లయితే నన్ను హత్తుకోండి’ అని వాటిపై రాసి ఉంది. అది చూసిన వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఎంతో హృద్యమైన ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో ఎందరినో ఆకట్టుకుంటోంది. ఎందరి చేతో కన్నీళ్లు పెట్టిస్తోంది. పారిస్‌లో ఉగ్రవాదులు దాడులు జరిపిన నేపథ్యంలో ఆ యువకుడు ఇలా ఒక చక్కటి మెసేజ్ ఇచ్చాడు. జూల్యాండర్ 2 : ట్రైలర్ నిడివి : 2 ని. 34 సె. హిట్స్ : 1,12,31,926 హాలీవుడ్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘జూల్యాండర్ 2’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న విడుదలౌతోంది. ఆ చిత్రం ట్రైలర్‌ను మూడు రోజుల క్రితమే పారామౌంట్ పిక్చర్స్ సంస్థ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. మోడల్స్ డెరిక్ జూల్యాండర్ (ఈ పాత్రను బెన్ స్టిల్లర్ పోషిస్తున్నారు. సినిమా డెరైక్టర్ కూడా ఆయనే), హ్యాన్సెల్ (ఉవెన్ విల్సన్).. ఇద్దరూ కలిసి ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తులందరినీ చంపేసే ఒక కుట్రను భగ్నం చేయడం కథాంశం. 2001లో వచ్చిన ‘జూల్యాండర్’ చిత్రానికి ఇది సీక్వెల్. హీరోయిన్స్ పెనెలోప్ క్రజ్, క్రిస్టైన్ టేలర్.. స్పెషల్ అట్రాక్షన్. పింగా : ‘బాజీరావ్ మస్తానీ’ సాంగ్ నిడివి : 3 ని. 31 సె. హిట్స్ : 48,46,664 యోధురాలైన మహాసామ్రాజ్ఞి మస్తానీకి.. సంగీత నృత్య రూపకాలతో కాశీబాయ్ స్వాగతం పలికే రాత్రి వేడుకల చిత్రీకరణ ఈ ‘పింగా’ సాంగ్. ఇందులో దీపికా పడుకోన్, ప్రియాంక చోప్రాల రాచవైభవ సౌందర్యం మంత్రముగ్ధులను చేసే విధంగా ఉంది! ఎరోస్ నౌన్ సంస్థ ద్వారా యూట్యూబ్‌లోకి అప్లోడ్ అయిన బాజీరావ్ మస్తానీలోని ఈ పాటను శ్రేయాఘోషల్, వైశాలి ఆలపించారు. గీత రచన. సిద్ధార్థ గరిమ. ఇక కొరియోగ్రఫీ రెమో డి సౌజా కాబట్టి పాట ఎంత ఘనంగా ఉంటుందో ఊహించవచ్చు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించి, నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 18న విడుదలౌతోంది. హీటెడ్ ఆర్గ్యుమెంట్ : రైల్వే టికెట్ కౌంటర్ నిడివి : 5 ని. 12 సె. హిట్స్ : 12,56,667 కస్టమర్లకు, కార్యాలయాల సిబ్బందికి మధ్య వాగ్వాదాలు మామూలే. సిబ్బంది ఒత్తిడి సిబ్బందికి ఉంటుంది. కస్టమర్ల తొందర కస్టమర్లకు ఉంటుంది. దీంతో కొన్నిసార్లు చికాకులు, కోపాలు, ఆర్గ్యు మెంట్లు తప్పనిసరి అవుతాయి. ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ రైల్వే కౌంటర్లో ఈవారం జరిగిన ఇలాంటి ఒక ఆర్గుమెంట్నే ‘లాజికల్ ఇండియన్’ అనే ఆన్లైన్ కమ్యూనిటీ యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేసింది. ప్రయాణికుడికి, టికెట్ కౌంటర్లోని మహిళా ఉద్యోగికి మధ్య జరిగిన వాదోపవాదాలు, అవి రేపిన ఆగ్రహావేశాలను ఈ వీడియో చూపించింది. -
గాత్రనేత్రి
మిణుగురులు సమాజానికి దివిటీలు చూపు లేకపోవడం వైకల్యం కావచ్చు. కానీ, జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఆ వైకల్యం అడ్డంకి కాదు.. అంటారు మాధవి. పాటతో జీవితాన్ని మలుచుకున్నంత మధురంగా తన జీవనగానాన్నీ వినిపిస్తారు మాధవి. ఆ.. శ్రుతులను, గతులను ఆమె స్వరంలోంచే విందాం. ‘‘నేను పుట్టి పెరిగింది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో!అమ్మ వరలక్ష్మి. నాన్న పరమేశ్వరరావు. నాన్న మున్సిఫ్ కోర్టులో క్లర్క్‌గా పనిచేసేవారు. నేను పుట్టినప్పుడు మహాలక్ష్మి పుట్టిందని సంతోషపడేలోపు, అంతులేని దుఃఖం కలిగిందట అమ్మనాన్నలకు. నా వైకల్యం చూసి ‘ఆడపిల్ల.. చూపు లేకుండా జీవితంలో ఎలా నెగ్గుకొస్తుందో’నని అమ్మ బాగా ఏడ్చిందట. కానీ, ఈ రోజు ఇద్దరు బిడ్డల తల్లిగా, నాతోటి గాయకులకు సహాయకారిగా, ఇల్లాలిగా నా జీవితాన్ని నేను తీర్చుదిద్దుకున్న విధం చూసి, వాళ్లే అమితంగా సంతోషిస్తుంటారు. బంధువులూ అభినందిస్తుంటారు. ధైర్యంగా పాల్గొనేదాన్ని... చూపు లేదని ఏనాడూ బాధపడింది లేదు. ఉన్నవాటితో అవకాశాలను అందిపుచ్చుకోవడం చిన్నప్పటి నుంచే అలవాటైంది నాకు. ఆరవతరగతి వరకు పాలుకొల్లులోనే చదివాను. తర్వాత విశాఖలో డిగ్రీ వరకు చదువుకున్నాను. పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడే సంగీతం అంటే అమితమైన ఆసక్తి ఉండేది. బాగా పాటలు పాడేదాన్ని. మంచి కంఠం, ఎక్కడైనా పాడగల ధైర్యం చూసి స్కూల్ పాటల ఆల్బమ్‌లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు. అది మొదలు వినాయకచవితి, దుర్గా పూజలు, పెళ్లిళ్లు, చిన్న చిన్న పార్టీలలో పాటలు పాడేదాన్ని. తెలిసినవారు నన్ను పిలిచి మరీ పాటలు పాడించుకునేవారు. ప్రశంసించేవారు. నాలాంటి వారితో కలిసి... పెళ్లయ్యాక నాకు అత్తవారిల్లే పుట్టిల్లుగా మారింది. చూపులేదని అత్తవారింట నన్ను జాలిగానో, చులకనగానో చూసింది లేదు. అమ్మనాన్నల్లా మా అత్తమామలు నా బాగోగులు చూసుకున్నారు. ఇద్దరు పిల్లల ఆలన పాలన కూడా వారి సహకారంతోనే సాధ్యమవుతోంది. కుటుంబ నౌక సాఫీగా సాగిపోతోంది. నాలా వైకల్యం ఉన్న వారికి ఎంతో కొంతైనా చేయూతగా నిలిస్తే..? ఈ ఆలోచననే నా భర్త ముందుంచాను. పాటలు పాడాలనే తపన ఉన్నవారికి చేయూతగా నిలవాలన్న ఆశయాన్ని గురించి నా భర్తకు చెప్పాను. సంతోషంగా సమ్మతం తెలిపారు. జీవితంలో నిలదొక్కుకోవాలనే తపన ఉండి, సంగీతం గురించి తెలిసిన నాలాంటి మరో ఐదుగురుని కలుపుకొని ఏడేళ్ల క్రితం విశ్వదృక్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాను. మొదట్లో సంగీతపరికరాలు సమకూర్చుకోవడానికి, ఇంటి రెంట్ కట్టుకోవడానికి చాలా ఇబ్బందిపడేదాన్ని. కానీ మా ట్రూప్కి వ స్తున్న పేరు, మేం చేస్తున్న సాధన.. మేం ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనించిన నాగార్జున గ్రూప్ వారు, ప్రభాదరుడు, కె.వి.రమణాచారి.. వంటి కొందరు పెద్దలు ఇచ్చే చేయూత నన్ను ఎన్నో వేదికల మీదకు చేర్చింది. ఎందరి చేతనో ప్రశంసలు అందుకునేలా చేసింది. మరెన్నో ప్రోగ్రామ్‌లు ఇవ్వడానికి సహాయకారిగా నిలిచింది. సొంతంగా ఆల్బమ్‌లను రిలీజ్ చేస్తూ, ఫంక్షన్లలో పాల్గొంటున్నాం. ముందు ఐదుగురితో మొదలైన ఫౌండేషన్ ఇప్పుడు 20 మందికి చేయూతనిచ్చేంతగా ఎదిగింది. ప్రశంసలతో పాటూ అవార్డులూ నన్ను పలకరించాయి. నాలుగు గంటలు ఏకధాటిగా పాడి ప్రముఖుల చేత మెప్పుపొందాను. అదేవిధంగా పన్నెండు గంటల పాటు ఏకధాటిగా ప్రోగ్రామ్ చేయాలనే సంకల్పంతో ఉన్నాను. అందుకు సాధననే నమ్ముకున్నాను. ఆడపిల్లకు చదువెందుకు అనుకునే రోజుల్లో మా అమ్మనాన్నలు దగ్గరుండి స్కూల్‌కి, కాలేజీకి తీసుకెళ్లేవారు. తమ్ముడితో పాటు సమానంగా నన్నూ పెంచారు. చూపు లేదని, ఏం చేయగలనని నాడు కన్నవారి మీదే ఆధారపడి ఉంటే.. ఈ రోజున ఇలా మీ ముందు నిలబడేదాన్ని కాదు’’ అంటూ ముగించారు మాధవి. - నిర్మలారెడ్డి ఫొటోలు: రాజేష్ ఆయన మంచితనం నన్ను ఆకట్టుకుంది డిగ్రీ పూర్తయ్యాక విశాఖలోనే టైపిస్ట్‌గా జాబ్ వచ్చింది. ఆరు నెలల పాటు ఉద్యోగం చేశాను. కానీ, యాంత్రికంగా సాగిపోయే ఆ జీవితం సంతృప్తినివ్వలేదు. అనేకమందిలో నేనూ ఒకరిగా ఉండిపోవడం నచ్చేది కాదు. నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలన్నదే నా తపన. నాకు తెలిసిన విద్య పాట. సంగీతాన్నే సాధన చేస్తూ కొన్ని రోజులు గడిపాను. గాత్రానికి మరిన్ని మెరుగులు పెట్టుకోవడానికి అధ్యాపకులను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాను. తెలుగు విశ్వవిద్యాలయంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. ఆంధ్ర మహిళాసభలో సంగీతం క్లాసులకు హాజరయ్యే సమయంలో రాము పరిచయయ్యారు. తనూ సంగీత సాధన కోసం కాలేజీకి వచ్చేవారు. చూపులేని వారికి ఎంతో సహాయకారిగా ఉండే రాములోని మంచితనం నన్ను అమితంగా ఆకట్టుకునేది. నా గాత్రానికి ఆయన ముచ్చటపడేవారు. సాధన చేయడానికి మరింతగా ప్రోత్సహించేవారు. ఏదైనా ప్రోగ్రామ్‌కి వెళ్లడం, రావడం కష్టంగా ఉంటే దగ్గరుండి తీసుకెళ్లేవారు. కానీ, జాలిపడేవారు కాదు. ఆ సహకారం, అభిమానం నాకు బాగా నచ్చాయి. ప్రపంచాన్ని మనసుతోనే దర్శించగలిగే నేను రాములోని మంచితనానికి మనసిచ్చేశాను. మా అమ్మనాన్నలూ అంగీకారం తెలిపారు. -
వెలుగు దరికి... తెలుగు దారి
దారులేసిన అక్షరాలు! ఇరవయ్యవ శతాబ్దపు మహిళల రచనలతో వస్తున్న సంకలనం. ఇంగ్లిష్‌లో వచ్చిన ‘విమెన్ రైటింగ్స్ ఇన్ ఇండియా’కు తెలుగు అనువాదం! ఆంగ్లమూలానికి సారథ్యం వహించిన వనితలు సూశీతారు, కె.లలితలే ఈ తెలుగు అనువాదానికీ సంపాదకత్వం వహించారు. తెలుగు దారులేసిన ఈ అక్షరాలు ఫిబ్రవరి ఏడో తారీఖున ఆవిష్కృతం కానున్న సందర్భంగా ఈ పుస్తకం అచ్చుకి దారి తీసిన వైనం లలిత మాటల్లో... ‘విమెన్ రైటింగ్స్ ఇన్ ఇండియా’ను తెలుగులోకి అనువదించాలని 20 ఏళ్ల కిందటే అనుకున్నాం. అది ఇప్పటికి సాధ్యం అయింది. ఓ ప్రాంతీయ భాష (తెలుగు)లోకి ఈ పుస్తకాన్ని తేవడం ఇదే ప్రథమం. వాస్తవానికి 1995లో పని మొదలుపెట్టినా 2000 తర్వాతే ఓ క్రమంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న వాళ్లందరికీ వేరే వ్యాపకాలుండడం వల్ల అనువాదం పార్ట్‌టైమ్‌గా సాగడమే ఇందుకు కారణం. ఇందులో కొన్ని పోయెమ్స్‌ను కలేకూరి ప్రసాద్ అనువాదం చేశారు. ఆయనతో పాటు అనువాదం చేసినవాళ్లలో నలుగురైదుగురు ఇప్పుడు లేరు. వాళ్లందరినీ పుస్తకంలో ప్రస్తావించాం. ఈ సంకలనం రెండు భాగాలు. మొదటిది.. ప్రాచీనకాలం నుంచి 19వ శతాబ్దం వరకు. రెండవది 19 శతాబ్దం నుంచి ఇప్పటి వరకు. ‘ఇప్పటివరకు’ అంటే 1958 వరకు. మొత్తం 600 మంది రచయిత్రులను ఎంపిక చేసుకున్నాం. స్థలాభావం వల్ల చివరికి వారిని 136 మందికి కుదించాం. అవే రెండు వాల్యూమ్స్ అయ్యాయి. మిగిలినవన్నీ భద్రంగా ఉన్నాయి. ముందుమాట ఉపోద్ఘాతాన్ని నేనే తర్జుమా చేశాను. దీనికోసం చాలా విషయాలను పరిశీలిం చాల్సి వచ్చింది. కొన్ని పదాలకు తెలుగులో అసలు భావనలే లేవు. ఒక్కోసారి ఉన్న పదాలకు కొత్త అర్థం ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొత్తపదాలనే వాడాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ కృతకంగా అనిపించొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుమాటను అనువాదం చేయాల్సి వచ్చింది. అనుభవాలు ఇంగ్లిష్ ప్రాజెక్ట్‌లో ఉన్నపుడు పదిమందిమి క్రమం తప్పకుండా కలుసుకునే వాళ్లం. అసలు సమావేశ స్థలాన్ని నిర్ణయించుకోడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కలిసి చర్చించేటప్పుడు ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. దృక్పథాలు విస్తృతమయ్యాయి. పాతకాలంలో రచనలు ఎలా చూడాలి అన్న అవగాహన పెరిగింది. విశ్లేషణ తెలిసింది. ముద్దుపళిని, బెంగుళూరు నాగరత్నమ్మలను కొత్తకోణంలో చూడ్డం తెలిసింది. పరిశోధనలో భాగంగా ఎన్నో గ్రంథాలయాలకు వెళ్లడంవల్ల వాటి స్థితిగతులు చూసే అవకాశం వచ్చింది. కొన్ని లైబ్రరీలో పుస్తకాలు ఒక క్రమ పద్ధతిలో లేవు. వాటిని మేం సర్దివచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఈ అన్వేషణలో భాగంగా దేశంలోని ఎంతోమంది సాహితీవేత్తలు పరిచయం అయ్యారు. తెలుగు ఆలోచన ఎలా మొదలైంది..? 1985లో.. మేము ఒక అయిదుగురం కలిసి ఒక డాక్యుమెంటరీ చేయాలనుకున్నాం సూశీ ఆధ్వర్యంలో. తను ప్రాజెక్ట్ హెడ్. సూశీ అప్పుడు సీఫెల్లో (ఇప్పటి ఇఫ్లూ) ఉన్నారు. అప్పటికే మేమందరం కలిసి ‘స్త్రీ శక్తి సంఘటన్’లో కలిసి పనిచేశాం. తెలంగాణ పుస్తకాలు అన్నీ వేశాక.. మహిళా అంశాల మీద డాక్యుమెంటరీ తయారు చేయాలనుకున్నాం. తమిళం, బెంగాలీ, ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు.. భాష లకు సంబంధించి వర్క్ మొదలుపెట్టాం. ఈ పని చేసే సందర్భంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తటస్థించాయి. ఆ ఉద్వేగంలో ఇంకొన్ని రచనలను చూడడం, వాటన్నిటినీ వేరుగా ఓ సంకలనం కింద వేస్తే ఎట్లా ఉంటుందనే ఆలోచన తట్టింది సూశీకి. ఆ విధంగా ఈ అయిదు భాషల్లోని రచనలతో పని మొదలు పెట్టాం. ఆ అన్వేషణలో ఈ అయిదు భాషల్లోనేకాక ఇతర భాషల్లోకూడా మంచి రచనలున్నాయని కొంతమంది చెప్పడం, ఆ ప్రాంతీయ భాషల్లో ఎడిటర్స్‌గా పనిచేసేవాళ్లు దొరకడంతో తర్వాత మెలమెల్లగా భాషలన్నీ చేర్చాం. అలా మొత్తం పదకొండు భాషలయ్యాయి. సూశీ, నేను, వసంతకణ్ణభిరన్, విద్యుత్ భాగవత్ (మరాఠీ), ఝర్నాధార్ (బెంగాలీ), అఫీసా బాను (ఉర్దూ) ఇలా అందరం ఆయా భాషలకు సంపాదకులుగా వ్యవహరించి ప్రాజెక్ట్ పూర్తిచేశాం. ఆ రోజుల్లో కంప్యూటర్స్ లేవు.. టైపింగ్ అంతా టైప్‌రైటర్ మీదే. అలా మొదలై 1991లో ఇంగ్లీష్‌లో ‘విమెన్స్ రైటింగ్స్ ఇన్ ఇండియా’ మొదటి వాల్యూమ్ పబ్లిష్ అయింది. ’93లో రెండో వాల్యూమ్ వచ్చింది. ఎలా వెదికారు? ఏది మంచి సాహిత్యం, ఏదికాదు? స్త్రీలెలాంటివి రాశారు వంటి ప్రశ్నలన్నీ రావడం, స్త్రీల అంశాల మీద ఆసక్తి ఉండి, స్త్రీవాద ధోరణిలో ఆలోచించగలవాళ్లను వెదుక్కుంటూ పోయాం. కొన్నిసార్లు వాళ్లే ఎదురుపడడం, ఈ భాషలకు సంబంధించిన సాహితీవేత్తలు, మేధావులు, చరిత్రకారులతో చర్చలు కొనసాగించి నప్పుడు వాళ్లు కొంతమంది పేర్లను సూచించడం.. ఇలా మెలమెల్లగా పనిలోకి దిగాం. ఉర్దూ, మరాఠీ, కన్నడ, బెంగాలీ, మలయాళం, తమిళం, గుజరాతీ, తెలుగు, ఒడియ, హిందీ, ఇంగ్లీషే కాకుండా అస్సామీ, పంజాబీలాంటి భాషలనూ చేర్చడానికి ప్రయత్నించాం. ఆ ఉత్సాహంలో ఇంకా చూడాలి.. ఇంకా చూడాలని అని చాలా దూరమే వెళ్లాం. కుదర్లేదు. ఆ భాషల్లో పనిచేయగలిగిన వాళ్లు లేరని కాదు కానీ మాకు తటస్థపడలేదు. ఇది చాల్లే అన్నట్టుగా 11 భాషలకే పరిమితమయ్యాం. విమెన్స్ రైటింగ్స్ ఇన్ ఇండియాను ఫెమినిస్ట్ ప్రెస్ పబ్లిష్ చేసింది. పబ్లిషింగ్ అప్పుడు కాపీరైట్స్ లాంటివి కీలక అంశాలయ్యాయి. మన దగ్గర 25 ఏళ్ల కిందట కాపీరైట్స్ అనేదానికి అంత ప్రాముఖ్యతలేదు. ఎందుకంటే కాపీరైట్ ఆయా రచయిత్రుల పిల్లలకు వారసత్వంగా సంక్రమిస్తుంది. లేదంటే వీలూనామాలో నైనా ప్రస్తావన ఉంటుంది. కానీ చాలామంది రచయిత్రులు దీనికి అంత ప్రాధాన్యమిచ్చినట్టు కనబడలేదు. కారణం.. వీళ్ల పిల్లలెవరికీ అసలు వాళ్లు ఏం రాసారో కూడా గుర్తులేదు. అలాగే పబ్లిష్ అయిన వాటికి కొన్నిటికి తేదీలు కూడా లేవు. ఈ విషయంలో ఫెమినిస్ట్ ప్రెస్ చాలా నిక్కచ్చిగా ఉంది. భవిష్యత్‌లో ఎలాంటి న్యాయపరమైన సమస్యలూ ఉండకూడదని ప్రెస్ ఆలోచన. మేం చేసిన ఈ ప్రయత్నం ఇక్కడితో ఆగకుండా ఈ తరమూ దాన్ని కొనసాగిస్తే బాగుంటుంది. ఇంకెన్నో రచనలు, రచయిత్రులు వెలుగులోకి వస్తారు. -
మడోనా మెరుపు!
ముద్దుగుమ్మ మడోనా మళ్లీ స్టేజీపై వేడి పుట్టించేందుకు సిద్ధమైంది. ఈ నెల 25న జరగనున్న ‘బ్రిట్’ అవార్డుల ఫంక్షన్లో... పదివేల ఓల్టుల వెలుగుల్లో... ఈ సెక్సీ తార మెరుపులు మెరిపించేందుకు ముస్తాబవుతోంది. ఇరవై ఏళ్ల తరువాత మడోనా మళ్లీ ‘బ్రిట్’ వేదికపైకి వస్తోంది. స్పష్టంగా తెలియకపోయినా... తన ‘రెబల్ హార్ట్’ ఆల్బమ్‌లోని ట్రాక్నే మడోనా ప్రదర్శిస్తుందని సమాచారం. దీంతె ఇప్పటివరకు తన పార్టిసిపేషన్‌పై వస్తున్న ఊహాగానాలకు ట్విట్టర్ ద్వారా మడోనానే ఫుల్స్టాప్ పెట్టింది. అవార్డుల బ్రోచర్తో పాటు తన చిత్రాన్నీ పెట్టి ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. మడోనా ఓ ఐకాన్ అని... యాభై ఆరేళ్లు వచ్చినా... ఆమెలోని ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని బ్రిట్ చైర్మన్ మ్యాక్స్ లౌసాడా అంటున్నాడు. చూద్దాం... ఈ అమ్మడు ఏ స్థాయిలో మురిపిస్తుందో! -
కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ముమైత్ ఖాన్ ఆల్బమ్
ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ కుర్రకారుకు పిచ్చెక్కించేవిధంగా ఆల్బమ్ రూపొందించారు. ఆ ఆల్బమ్ జనం ముందుకు వచ్చేసింది. ముమైత్ ఖాన్‌ను ప్రేక్షకులు మరచిపోకపోయినా, దర్శక, నిర్మాతలు మాత్రం మరచిపోయారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఏ దర్శక,నిర్మాత డ్యాన్స్ గర్ల్‌కు అవకాశం ఇవ్వడంలేదు. గత కొద్దికాలంగా ముమైత్ ఏ చిత్రంలో నటించలేదు. ఈ పరిస్థితులలో అందరికీ మతిపోయేవిధంగా తన ఆల్బమ్‌తో అదరగొడుతోంది. తన అందచందాలు - హావభావాలు - చిలిపి చూపులు - కుర్రకారుని రెచ్చగొట్టే డ్యాన్సలతోపాటు తన సెక్సీ వాయిస్‌తో ఈ ఆల్బమ్‌ను విడుదల చేసింది. ఇంకేముంది కుర్రకారు మరింత కిర్రెక్కిపోతున్నారు. ముమైత్ ఖాన్ పేరు చెప్పగానే మనకు దాదాపు ఏడేళ్ల క్రితం పూరీ జగన్నాథ్ - మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'పోకిరి' సినిమాలోని 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' పాట గుర్తొస్తుంది. పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఈ పాట కూడా అదే స్థాయిలో జనాన్ని ఉర్రూతలూగించింది. దీంతో ముమైత్ ఖాన్ రేంజి రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ ముద్దుగుమ్మ దుమ్ము రేపేసింది. ఎంత పదారేళ్ల వయసు అయినా, కొంత కాలానికి మొహం మొత్తుతుంది కదా!. అలా ముమైత్ తెర వెనక్కు పోయింది. అయినప్పటికీ నిరుత్సాహ పడటం లేదు. ముమైత్‌లో యాక్టివ్నెస్ గానీ, ఆ ఊపుగానీ ఏమీ తగ్గలేదు. ఇప్పుడు కొత్త అవతారంలో జనం ముందుకొచ్చింది. అడిక్షన్ పేరుతో ఓ పాట పాడి ఆల్బమ్‌ను రెండు రోజుల క్రితం విడుదల చేసింది. నాలుగు నిమిషాల ఈ ఆల్బమ్‌లో మళ్లీ తన సత్తా చూపింది. దీంతో మళ్లీ తనకు ఆఫర్లు వస్తాయనే ఆశతో ముమైత్ ఖాన్ ఉంది. ఆమె ఆశ నెరవేరాలని ఆశిద్ధాం. - శిసూర్య -
ఐ యామ్ ఎ లెజెండ్!
నటన మాత్రమే కాదు గాత్రప్రతిభ కూడా తనలో ఉందని స్మిత్ నిరూపించింది. మూడు సంవత్సరాల క్రితం వచ్చిన ఆల్బమ్ ‘విప్ మై హేర్’ స్మిత్‌కు ఎంతో పేరు తీసుకువచ్చింది. ‘బిల్బోర్డ్ హాట్ 100’ లీస్ట్‌లో టాప్ టెన్‌లో నిలిచింది. ‘ఐ యామ్ ఎ లెజెండ్’ అంటుంది స్మిత్. అపార్థం చేసుకోకండి...అది ఆ అమ్మాయి సినిమా పేరు. తల్లిదండ్రుల వారసత్వాన్ని అందరూ పుణికి పుచ్చుకుంటారని గ్యారెంటీ ఏమీ లేదు. ‘ ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అనేది అన్ని సందర్భాలలోనూ నిజమవుతుందనే నమ్మకం కూడా లేదు. పదమూడు సంవత్సరాల అమెరికన్ అమ్మాయి విల్లో స్మిత్ అక్షరాల తల్లిదండ్రుల వారసత్వాన్ని అందుకుంది. స్మిత్ తండ్రి విల్ స్మిత్ సంగీతకారుడు, నటుడు. తల్లి జడా పింకెట్ స్మిత్ నటి. ‘ఐయామ్ ఎ లెజెండ్’ సినిమా ద్వారా హాలివుడ్‌లోకి అరంగేట్రం చేసింది స్మిత్. ఆతరువాత ‘యాన్ అమెరికన్ గర్ల్’ మొదలైన సినిమాల్లో నటించి ఎన్నో అవార్డ్లు అందుకుంది. నటన మాత్రే కాదు గాత్రప్రతిభ కూడా తనలో ఉందని స్మిత్ నిరూపించింది. మూడు సంవత్సరాల క్రితం వచ్చిన ఆల్బమ్ ‘విప్ మై హేర్’ స్మిత్‌కు ఎంతో పేరు తీసుకువచ్చింది. ‘బిల్బోర్డ్ హాట్ 100’ లీస్ట్‌లో టాప్ టెన్‌లో నిలిచింది. అవార్డ్లు కూడా గెలుచుకుంది. ఇటీవల వచ్చిన ‘రాక్ నేషన్’ ‘ఫైర్‌బాల్’ ‘ఐయామ్ మీ’ ‘డ్రౌనింగ్’ ‘5’ ఆల్బమ్‌లు స్మిత్ ప్రతిభను ప్రపంచానికి చాటాయి. తాజాగా ‘వి’ మ్యాగజైన్ కోసం స్మిత్ చేసిన షూట్ అందరినీ ఆకట్టుకుంటుంది. అందులో ఆ అమ్మాయి ‘ప్యాషన్స్ సెన్స్’ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. తనను తాను ప్రత్యేకంగా నిలపుకోవడానికి ‘ఫ్యాషన్’ ఉపకరిస్తుంది అంటుంది స్మిత్. ‘‘ఎవరూ ఊహించిన భిన్నత్వం నా ఫ్యాషన్‌లో కనబడాలి’’ అనేది స్మిత్ కోరిక. ‘వి’ మ్యాగజైన్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది!