Interesting Facts About Rapper Blackpink Lisa- Sakshi
Sakshi News home page

Moneytalks: ‘లిజన్‌ టు మై మనీ టాక్‌’ సాంగ్‌ విన్నారా?

Published Fri, Nov 12 2021 12:25 PM | Last Updated on Fri, Nov 12 2021 12:59 PM

Interesting Facts About Rapper Blackpink Lisa - Sakshi

Everyone silent Listen to my money talk ... లాలిస మనోబాల్, ప్రాణ్‌ ప్రియా ఎవరు? అని అడిగితే చెప్పడం కష్టం కావచ్చుగానీ ‘ర్యాపర్‌ లీసా’ అంటే మాత్రం జవాబు చెప్పడం సూపర్‌ ఈజీ. థాయ్‌లాండ్‌లోని బురిరమ్‌ ప్రావిన్స్‌లో పుట్టిన లీసా సౌత్‌ కొరియన్‌ గర్ల్‌ గ్రూప్‌ ‘బ్లాక్‌పింక్‌’లో సింగర్,ర్యాపర్, డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా వచ్చిన సింగిల్‌ ఆల్బమ్‌ ‘లాలిసా’ ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. బిల్‌బోర్డ్‌ చార్ట్‌లో ఫిమేల్‌ సోలోయిస్ట్‌ బెస్ట్‌–సెల్లింగ్‌ ఆల్బమ్‌గా హల్‌చల్‌ చేస్తుంది. ఈ ఆల్బమ్‌లో ‘మనీ’ పాట పాప్‌లర్‌ అయింది. మనీ గురించి మనకు తెలియనిదేముంది! ఎక్కడా స్థిరంగా ఉండదు. కదులుతూనే ఉంటుంది. ఎప్పుడూ మౌనంగా ఉండదు. మాట్లాడుతూనే ఉంటుంది. చాలా రకాలుగా శాసిస్తూనే ఉంటుంది.



‘ఎవ్రీ వన్‌ సైలెంట్‌/ లిజన్‌ టు మై మనీ టాక్‌/ స్పెండ్‌ హౌ ఐ లైక్‌ ఇట్‌’ అని స్వీటు స్వీటుగా పాడుకుంటుంది లీసా.

చదవండి: Saree Styles With Sweater: చలికాలంలో ఫ్యాషనబుల్‌గా వెచ్చని స్టైల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement