album
-
సొగసైన అందాలతో మైమరిపిస్తున్న బ్యూటీ మాళవిక మోహనన్ ఫొటోస్
-
తెలుగు పిల్ల క్యూట్ అందాలు.. చూపులతోనే కట్టిపడేస్తున్న పూజిత పొన్నాడ ఫొటోస్
-
కియారా అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న కుర్రాళ్లు, లేటెస్ట్ పిక్స్ వైరల్
-
ఈ వయసులో కూడా ఇంత అందమా.. పాత రోజుల్ని గుర్తు చేస్తున్న సీనియర్ హీరోయిన్ లైలా ఫొటోస్
-
Raai Laxmi: హీట్ పుట్టిస్తోన్న రత్తాలు అందాలు.. లక్ష్మీ రాయ్ లేటెస్ట్ పిక్స్
-
Ananya Nagalla: శ్రీశైలం గుడిలో శివ దర్శనం చేసుకున్న సెలబ్రిటీ అనన్య నాగళ్ల ఫొటోస్
-
షారుక్ ఖాన్ కూతురు సుహానా గ్లామరస్ (ఫోటోలు)
-
కవ్వించే అందాలతో సంయుక్త మీనన్.. చీరకట్టులో మైమరిపిస్తోందిగా!
-
స్టైలిష్ లుక్‌లో సిమ్రాన్ శర్మ ఫొటోస్ .. డోస్ మీద డోస్
-
మైమరపించే అందాలతో రచ్చ చేస్తున్న నీహారిక కొణిదెల ఫొటోస్
-
కవ్వింపులతో మైమరిపిస్తున్న మృణాళిని రవి ఫొటోస్.. ఫిదా అవ్వాల్సిందే!
-
Shweta Basu: భామ అందాలకు నెటిజన్లు ఫిదా.. సినిమా ఆఫర్స్ తగ్గినా క్రేజ్ మాత్రం తగ్గలేదు.
-
ఈ బ్యూటీకి వయసే అవ్వదేమో స్టన్నింగ్ లుక్స్‌తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే త్రిష ఫోటోలు
-
రెడ్ శారీలో పిచ్చెక్కిస్తున్న లైగర్ బ్యూటీ అనన్య ఫొటోస్
-
న్యూయార్క్ వేదికగా ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఆల్బమ్ సాంగ్స్
ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు న్యూయార్క్ వేదికగా రిలీజ్ కానున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో పాటు పలు ఆల్బమ్ లో నటించి.. తన అందం, అభినయంతో ఆడియన్స్ ని మెప్పిస్తోంది అందాల బ్యూటీ అంకితా జాదవ్. 2024 లో రిలీజ్ అయినా ఇంద్రాణి మూవీలో నటుడు అజయ్ సరసన నటించి.. యాక్టింగ్ లో మంచి మార్కులు కొట్టేసింది. ఇంద్రాణి సినిమాలో ఛాలెంజింగ్ సాంగ్ చేసి ప్రశంసలు అందుకుంది. ఇటీవలే హిందీలో ఐదు ఆల్బమ్ సాంగ్స్ చేసి.. యాక్టింగ్ తో పాటు డ్యాన్సులు కూడా ఇరగదీస్తుందనే పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన తెలుగు మూవీ 2025 లో రిలీజ్ కానుంది. ఓ లవ్ స్టోరీ ఆధారంగా ప్రముఖ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. అలాగే ఆమె నటించిన హిందీ మూవీ కూడా 2025 లో రిలీజ్ కానుంది. తన ఫిట్నెస్ , అందంతో ఒక వైపు నటిగా, డ్యాన్సర్‌గా అలరిస్తూ.. మరోవైపు ఎన్జీఓతో కలిసి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ తన మంచి మనసు చాటుకుంటోంది. విదేశాల్లో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఓ సెలబ్రెటీ పాల్గొనాలంటే రెమ్యూనేరషన్ తో పాటు జర్నీ ఖర్చులను కూడా భరించాల్సి ఉంటుంది. కానీ అంకిత మాత్రం స్వచ్ఛధంగా NGO కార్యక్రమాల్లో పాల్గొనటం విశేషం.మరిన్ని NRI వార్తలకోసం క్లిక్ చేయండిఇటీవల అమెరికాలో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA ఈవెంట్ లో పాల్గొని అందరినీ ఆకర్షించింది. అందాల తార శ్రీదేవి నటించిన చిత్రాలు, పాటలను గుర్తుకు తెచ్చేలా ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ ఆధ్వర్యంలో రూపొందించిన డాన్స్ కార్యక్రమంలో.. అంకిత తన ఫెర్మామెన్స్ తో అదరగొట్టింది. సత్య మాస్టర్, అంకిత జోడిగా సాగిన ఈ డాన్స్ ప్రోగ్రాంకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్ వచ్చింది. ఇటీవల విజయవాడలో రామ్ చరణ్ అతిపెద్ద కటౌట్ వద్ద జరిగిన ఈవెంట్ లో దిల్ రాజుతో కలిసి అంకిత పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా న్యూయార్క్, చికాగోలో అంకిత మ్యూజిక్ ఆల్బమ్ షూట్ చేసింది. అలాగే స్విట్జర్లాండ్ , వెనిస్ లోని అందమైన లొకేషన్లలో రెండు సాంగ్స్ షూట్ కంప్లిట్ చేసింది. ప్రముఖ సంగీత దర్శకులు, హాలీవుడ్ వీడియోగ్రాఫర్ లతో కలిసి ఆమె వర్క్ చేసింది. అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు న్యూయార్క్ వేదికగా త్వరలో రిలీజ్ కానున్నాయి. -
ఔరా! అనిపించే అందాలతో కవ్విస్తోన్న నోరా ఫతేహి ఫొటోస్
-
అందాలతో సెగలు పుట్టిస్తున్న ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ ఫొటోస్
-
అందానికే అసూయ పుట్టేలా అనసూయ.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
-
బ్లాక్ కలర్ శారీలో కుర్రకారు మతిపోగోడుతున్న రతికా రోజ్
-
పింక్ శారీలో ప్రియమణి అందాల షో.. వైరల్ అవుతున్న ఫోటోలులు
-
కుర్రాళ్ల గుండెల్లో అలజడి సృష్టిస్తోన్న ‘దేవర’ బ్యూటీ శృతి మరాఠే
-
Varsha Bollamma: నవ్వుతోనే కుర్రాళ్లను కట్టి పడేస్తున్న వయ్యారాల వర్ష బొల్లమ్మ
-
రుక్సర్ ధిల్లాన్ క్యూట్ అందాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..
-
వలపులతో ఫిదా చేస్తున్న తేజస్వి మదివాడ..సోషల్ మీడియాలో ఈ ఫిక్స్ వైరల్
-
మెహిందీ ఫంక్షన్‌కి, పర్ఫెక్ట్ మ్యాచ్ మస్టర్డ్ ఎల్లో ఘరారా (ఫోటోలు)
-
ఒర చూపుతో కవ్విస్తోన్న 'కన్నప్ప' హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఫొటోలు
-
బ్లాక్ డ్రెస్‌లో బాబోయ్ అనిపిస్తున్న మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే
-
Valentine's Day Special: వివాహబంధంతో ఒక్కటైన సినీ తారలు (ఫొటోస్)
-
'సరిపోదా శనివారం' బ్యూటీ ప్రియాంక మోహన్ చీర లుక్స్ తో రచ్చ చేస్తుందిగా..! (ఫోటోలు)
-
'దివి' నుంచి దిగివచ్చిన తెలుగు అందం.. కళ్లు చెదిరిపోయే అందాలతో బిగ్‌బాస్ దివి తాజా ఫోటోలు
-
క్యూట్ అందాలతో కవ్విస్తున్న జెనీలియా ఫొటోస్
-
పరిణితి చోప్రా సరికొత్త లుక్స్.. ఫొటోస్ తో చిచ్చురేపుతుందిగా !
-
అందరినీ మైమరిపిస్తున్న స్రవంతి చొక్కారపు ఫోటోలు
-
ఎంత ముద్దొచ్చేస్తుందో... ఇవానా ముద్దుగుమ్మ ఫోటోలు
-
ఆషికా రంగనాథ్ అందాల మెరుపులు... లుక్స్ తో అదరగొడుతోందిగా..!
-
మనాలిలో బిగ్‌బాస్ బ్యూటీ దివి చిల్.. (ఫొటోస్)
-
మైమరపించే అందాలతో OG నటి శ్రీయా రెడ్డి ఫొటోస్
-
మత్తు కళ్లతో మాయజేస్తున్న శ్రీలీల ఫోటోలు
-
లంగావోణి, చీరలో జ్యోతిరాయ్ స్టన్నింగ్ లుక్స్..మతిపోగొట్టేస్తోన్న సీరియల్ యాక్టర్
-
కత్తుల్లాంటి చూపుతో కట్టిపడేస్తోన్న పావని కరణం లేటెస్ట్ పిక్స్
-
ర్యాంప్ వ్యాక్ చేసిన స్టార్ నటి కూతురు..గుర్తు పట్టారా ఎవరో..?
-
చంద్రకాంత రంగు చీరలో..మురిపిస్తున్న ట్రెండింగ్ గర్ల్ ఫోటోస్
-
కుర్రకారుని తెగ అట్రాక్ట్ చేస్తున్న లైలా హీరోయిన్ ఆకాంక్ష శర్మ అందాలు
-
చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)
-
వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్
-
కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్
-
హిమాలయాల్లో రెస్టారెంట్‌ను ప్రారంభించిన స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్
-
Happy Birthday: బర్త్ డే రోజు రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న హీరోయిన్ రెబా మోనికా ఫోటోలు
-
దివి నుంచి భువికి వచ్చిన దేవకన్యలా.. నభా నటేష్ ...
-
అందంతో మతిపోగొడుతున్న ఇస్మార్ట్ శంకర్ భామ నిధి అగర్వాల్ ఫోటోలు.
-
అందం, అభినయం కొంటె చూపులతో కవ్విస్తోన్న రుక్సార్ ధిల్లాన్ ఫోటోలు
-
అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం చీర కట్టులో మెరిసిన సాయిపల్లవి
-
పూల చీరలో మెరిసిపోతున్న వైష్ణవి.. వైరల్ అవుతున్న ఫోటోస్
-
కన్నడ బ్యూటీ శాన్వి... ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్
-
మోడ్రన్ లుక్స్ తో అదరగోడుతున్న ఆషికా రంగనాథ్ ఫోటోలు
-
వయ్యారి భామ అషురెడ్డి.. అందాలతో రచ్చ (ఫోటోలు )
-
రెడ్ కలర్ శారీలో స్రవంతి.. కళ్లు చెదిరిపోయే స్టిల్స్
-
ఈ ముద్దుగుమ్మ చీరకడితే అలా చూస్తూ ఉండాల్సిందే
-
తెగ వైరల్ అవుతున్న అందాల తార సెబాస్టియన్ ఫొటోలు
-
వావ్.. గ్లామర్ షోతో అదరగొట్టిన హెగ్డే ఫోటోలు
-
ఆహా అనిపించేలా అదితి శంకర్ క్యూట్ లుక్స్...
-
తమన్నా భాటియా అందాల జాతర.. లెహంగా లుక్ అదిరిందిగా (ఫోటోలు)
-
వైట్ డ్రెస్ లో కియారా అద్వానీ.. కళ్లు చెదిరిపోయే క్లిక్స్
-
హిట్ మూవీతో హిట్ కొట్టేసిన అందాల భామ నువేక్ష (ఫోటోలు)
-
అనన్య నాగళ్ల కొత్త ఫోటోలు చూశారా? ఆహా అనిపించేలా అందాలు
-
Abhinaya: మూగ హీరోయిన్.. కానీ హావభావాలు పలికించడంలో దిట్ట (ఫోటోలు)
-
Malavika Mohanan: రాజాసాబ్‌లో ప్రభాస్‌తో జోడీ కట్టిన బ్యూటీ.. ఎంతందంగా ఉందో!(ఫోటోలు)
-
బాక్ల్ శారీలో బిగ్ బాస్ శ్రీ సత్య క్యూట్ లుక్స్ (ఫొటోలు)
-
తెలుగులో ఒక్క సినిమాతోనే సరిపెట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ 'దియా మీర్జా' ఫోటోలు
-
హీరోయిన్‌తో స్టార్ డైరెక్టర్ రొమాన్స్.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!
హీరోయిన్ శృతిహాసన్, లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నటించిన ఆల్బమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇటీవల ఇనిమెల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా.. ఈ జంట రొమాన్స్‌తో రెచ్చిపోయి నటించారు. తాజాగా ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు కమల్‌హాసన్ లిరిక్స్ అందించడమే కాకుండా తానే స్వయంగా నిర్మించారు. అయితే ఈ సాంగ్‌లో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నటన ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా వీరిద్దరి రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. లోకేశ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా కామెంట్స్ చేశారు. అయితే తాజాగా రిలీజైన సాంగ్ కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. సాంగ్ చూస్తే లవ్, రొమాన్స్, పెళ్లి అనే కాన్సెప్స్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మీరు కూడా ఈ రొమాంటిక్ సాంగ్‌ను చూసేయండి. ఇక సినిమాల విషయాకొనిస్తే లోకేశ్ కనగరాజ్ నెక్స్ట్ రజినీకాంత్‌తో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మరోవైపు శృతిహాసన్ అడివి శేష్ సరసన డెకాయిట్ చిత్రంలో నటించనున్నారు. -
'చూసుకో' అంటోన్న యంగ్ హీరోయిన్.. ఆకట్టుకుంటోన్న కెమిస్ట్రీ!
ప్రైవేట్ ఆల్బమ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్ ఏ రేంజ్లో ట్రెండ్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ప్రైవేట్ సాంగ్స్‌ను కూడా సినిమా సాంగ్స్‌కు ఏ మాత్రం తగ్గకుండ రూపొందిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో యంగ్ హీరో, హీరోయిన్లు మెరిశారు. త్రిగుణ్, ఆయుషి పటేల్ జంటగా ‘చూసుకో’ అనే వీడియో ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'చూసుకో అంటూ' సాగే ఈ పాటను యంగ్ సెన్సేషన్ యశస్వి కొండెపూడి, హరిణి ఇవటూరి సంయుక్తంగా ఆలపించారు. ఈ పాటకు సాహిత్యాన్ని సురేష్ బాణిశెట్టి అందించగా.. అన్వేష్ రావు కగిటాల బాణీని సమకూర్చారు. తాజాగా రిలీజైన ఈ మెలోడీ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. కేరళలోని అందమైన విజువల్స్‌ను మరింత అందంగా చూపించారు. ఈ సాంగ్‌లో త్రిగుణ్, ఆయుషి కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కాగా.. ప్రస్తుతం ఆయుషి పటేల్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మార్చి 22న కలియుగం పట్టణంలో అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరో మూడు ప్రాజెక్టులు చిత్రీకరణలో ఉన్నాయి. మరో వైపు త్రిగుణ్ సైతం ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అచ్చ తెలుగమ్మాయి అయిన ఆయుషి అందాలు ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. -
దుప్పటి కప్పుకున్నా అశ్లీలంగానే కనిపిస్తుంది : శ్రావణ భార్గవి
Okapari Okapari Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి పేరు కొంతకాలంగా నెట్టింట హల్చల్ చేస్తుంది. తాజాగా ఆమె రిలీజ్ చేసిన ఓ పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులు మండిపడుతున్నారు. వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాటను చిత్రీకరించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తనపై వస్తోన్న విమర్శలపై సింగర్ శ్రావణ భార్గవి స్పందించింది. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదని, మీరు చూసే చూపులోనే తప్పుందని ఘాటుగా బదులిచ్చింది. 'ఆ వీడియోలో అశ్లీలత ఎక్కడ కనిపించింది? నేను ఆ పాటను ఎంత భక్తితో పాడానో నాకు తెలుసు. ఈ పాటలో మీకు తెలుగుదనం తప్పా ఇంకేదైనా కనిపిస్తే అది మీ చూపులో లోపం. నా ప్రాబ్లం కాదు.మీరు చూసే చూపులో లోపం ఉంటే దుప్పటి కప్పుకుని కూర్చున్నా అశ్లీలంగా కనిపిస్తుంది. నేనేం లిరిక్స్ మార్చి పాడలేదు. నా అంతరాత్మకి తెలుసు నేను తప్పుచేయలేదని. నిజంగా ఈ పాట తప్పు అంటే.. దేవుడే ఆ పాటని తీయించేస్తాడు. మగ గాయకులు ఆల్బమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఎలాంటి వివాదాలు ఉండవు. కానీ అదే ఆడవాళ్లు రిలీజ్ చేసినప్పుడే ఇలాంటి వివాదాలు సృష్టిస్తారు' అంటూ శ్రావణ భార్గవి కౌంటర్ ఇచ్చింది. -
లవ్ యూ బేబీ’ కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది
తమిళసినిమా: లవ్ యూ బేబీ వీడియో ఆల్బమ్ కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని దర్శకుడు ప్రసాద్ రామన్ ధీమా వ్యక్తం చేశారు. నటుడు సంతోష్ ప్రతాప్, నటి ఐరా జంటగా నటించిన ఈ ఆల్బమ్‌ను అనుగ్రహ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.కామాక్షి కనిమొళి రూపొందించారు. ముత్తమిళం, ప్రసాద్ రామన్ కలిసి రాసిన ఈ పాట కు రాకేష్ అంబికాపతి సంగీతాన్ని అందించారు. (చదవండి: ఓటీటీలోకి సిద్ధార్థ్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..) నటుడు సంగీత దర్శకుడు ప్రేమ్‌జీ అమరన్ పాడిన ఈ పాటకు సంతోష్ పాండే ఛాయాగ్రహణంను, రిచర్డ్ క్రిస్టఫర్ నృత్య దర్శకాన్ని సమకూర్చారు. ఈ తరం యువత నాడిని గ్రహించి వారిని అలరించే విధంగా ఈ వీడియో ఆల్బమ్‌ను రూపొందించినట్లు దర్శకుడు ప్రసాద్ రామన్ తెలిపారు. దీనిని 20వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. -
తోటా వీడియో ఆల్బమ్ విడుదల
Thota Music Video Album Launch: తోటా వీడియో ఆల్బమ్‌ను శనివారం సాయంత్రం చెన్నైలో విడుదల చేశారు. నాయిస్ అండ్ గ్రెయిన్ నుంచి వస్తున్న తాజా వీడియో ఆల్బమ్ ఇది. నటుడు రియోరాజ్, రమ్యా పాండియన్ జంటగా నటించిన దీనికి బ్రిట్టో జేబీ దర్శకత్వం వహించారు. దేవ్ ప్రకా ష్ సంగీతాన్ని అందించిన ఈ పాటను ప్రేమ్ జీ, నిత్యాశ్రీ పాడారు. శనివారం సాయంత్రం స్థానిక అడయార్‌లోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఈ వీడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్వాహకులు కార్తీక్, మహావీర్ మాట్లాడారు. ఇంతకు ముందు తాము రూపొందించిన కన్నమ్మ పాటకు మంచి ఆదరణ లభించిందన్నారు. దీంతో తోటా పాట కాన్సెప్ట్ గురించి నటుడు రియోరాజ్ చెప్పడంతో నచ్చి వెంటనే దీన్ని రూపొందించినట్లు తెలిపారు. యువ నటీనటులను ప్రోత్సహిస్తూ అందరినీ అలరించే వీడియో ఆల్బమ్‌ను రూపొందించడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. -
‘వాడీ ఎన్ చెల్లకుట్టి’ అంటున్న జీవీ
సాక్షి, చెన్నై: జీవీ ప్రకాష్‌కుమార్ సంగీత దర్శకుడిగా.. నటుడిగా బిజీగా ఉంటూనే ప్రైవేట్ ఆల్బమ్ చేస్తూ సంగీత ప్రియులను అలరిస్తున్నారు. తాజాగా మైక్‌సెట్ శ్రీరామ్ నటించిన ‘వాడీ ఎన్ చెల్లకుట్టి’ అనే పల్లవితో సాగే పాటను పాడారు. అరుళ్‌రాజ్ సంగీతాన్ని అందించారు. మైక్‌సెట్ శ్రీరామ్ పాటను రాసి జననీ దుర్గతో కలిసి ఈ వీడియో ఆల్బంలో నటించారు. అజార్ నృత్య దర్శకత్వం వహించిన దీనిని విల్వా దర్శకత్వంలో మైక్‌సెట్ ప్రొడక్షన్స్ పతాకంపై అరుళ్‌రాజ్ రూపొందించారు. శుక్రవారం చెన్నైలోని పీవీఆర్ థియేటర్లో ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. పీవీఆర్ సౌత్ హెడ్ సాబ్రియా, నటుడు ఆర్జే విఘ్నేష్ కాంత్, కదీర్, ఫ్రాంక్ స్టార్ రాహుల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. -
ఆ కష్టం నాకు తెలుసు: లేడీ డైరెక్టర్
వీడియో ఆల్బమ్‌ను రూపొందించడంలో ఉన్న కష్టం తనకు తెలుసని క్రితిక ఉదయనిధి అన్నారు. సోనీ మ్యూజిక్ సమర్పణలో మొదలియార్ బ్రదర్స్ ఫిలిం పతాకంపై మధు చరణ్ రూపొందించిన ఆల్బమ్ ఇన్‌స్టా ఇన్సోట్గ్రామ్. నక్ష చరణ్ ఆలపించి నృత్య దర్శకుడు శాండీతో కలిసి నటించారు. లియో సంగీతాన్ని అందించారు. కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ ఆల్బం ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం చెన్నైలో జరిగింది. క్రితిక ఉదయనిధి, నటుడు అరవిందస్వామి, డాక్టర్ కమలా సెల్వరాజ్ ముఖ్యఅతిథులుగా పాల్గొని ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. స్త్రీ శక్తిని ఆవిష్కరించే కలర్‌ఫుల్ ఆల్బమ్‌గా ఇది ఉంటుందని దర్శకుడు తెలిపారు. -
Viral Video: ఓర్నీ పిడుగా... ఏమన్నా టాలెంటా!
-
కూతురుతో కలిసి అదిరిపోయే స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా
న్యూయార్క్: ప్రస్తుత హైటేక్ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి తమ పిల్లలను చదువుల్లో మాత్రమే కాకుండా అదనంగా వేరే రంగంలో రాటు తేలేలా ప్రత్యేకంగా ట్రైన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా డ్యాన్స్ నేర్పిచడం, ఆటలు, సంగీతం, ఇలా వేర్వేరు రంగాలలో తమ పిల్లలకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇలాచేస్తే తమ పిల్లలు ఆయా రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తారని తల్లిదండ్రులు భావిస్తుంటారు. పబ్‌లో అనే వ్యక్తి కూడా ఈ కోవకు చెందిన వాడే. తాను స్వతహగా మంచి డ్యాన్సర్. తన కూతురు వెరోనికాకి చిన్నప్పడి నుంచి డ్యాన్స్‌లో శిక్షణనిచ్చాడు. దీంతో వీరిద్దరు కలిసి ఇంగ్లీష్ ఆల్బంలోని పాటలకు అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్‌లు చేస్తుంటారు. తాజాగా, వీరిద్దరు కలిసి మారూన్-5 ఆల్బం పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ పాటలో వీరిద్దరు.. మ్యూజిక్కు తగ్గట్టుగా స్టన్నింగ్ స్టెప్పులు వేస్తూ.. క్యూట్‌గా నవ్వుతూ పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. పబ్‌లో తరచుగా..తన కూతురుతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా, వీరి డ్యాన్స్ వీడియోను తండ్రి.. తన ‘పబ్‌లో వెరానికా’ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వావ్.. ఎంత క్యూట్‌గా ఉందో..’,‘ఎంత బాగా స్టెప్పులు వేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Pablo e Verônica (@pabloeveronica01) -
Moneytalks: ‘లిజన్ టు మై మనీ టాక్’ సాంగ్ విన్నారా?
Everyone silent Listen to my money talk ... లాలిస మనోబాల్, ప్రాణ్ ప్రియా ఎవరు? అని అడిగితే చెప్పడం కష్టం కావచ్చుగానీ ‘ర్యాపర్ లీసా’ అంటే మాత్రం జవాబు చెప్పడం సూపర్ ఈజీ. థాయ్‌లాండ్‌లోని బురిరమ్ ప్రావిన్స్‌లో పుట్టిన లీసా సౌత్ కొరియన్ గర్ల్ గ్రూప్ ‘బ్లాక్‌పింక్’లో సింగర్,ర్యాపర్, డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా వచ్చిన సింగిల్ ఆల్బమ్ ‘లాలిసా’ ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. బిల్బోర్డ్ చార్ట్‌లో ఫిమేల్ సోలోయిస్ట్ బెస్ట్–సెల్లింగ్ ఆల్బమ్‌గా హల్చల్ చేస్తుంది. ఈ ఆల్బమ్‌లో ‘మనీ’ పాట పాప్లర్ అయింది. మనీ గురించి మనకు తెలియనిదేముంది! ఎక్కడా స్థిరంగా ఉండదు. కదులుతూనే ఉంటుంది. ఎప్పుడూ మౌనంగా ఉండదు. మాట్లాడుతూనే ఉంటుంది. చాలా రకాలుగా శాసిస్తూనే ఉంటుంది. ‘ఎవ్రీ వన్ సైలెంట్/ లిజన్ టు మై మనీ టాక్/ స్పెండ్ హౌ ఐ లైక్ ఇట్’ అని స్వీటు స్వీటుగా పాడుకుంటుంది లీసా. చదవండి: Saree Styles With Sweater: చలికాలంలో ఫ్యాషనబుల్‌గా వెచ్చని స్టైల్! -
మాస్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్న ప్రియా ప్రకాష్
మాలయాళ చిత్రం ‘ఒరు అడార్ లవ్’లో కన్ను గీటే సన్నివేశంలో నటించి రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది నటి ప్రియా ప్రకాష్ వారియర్. అలా సోషల్ మీడియాల్లో సెన్సేషనల్ అయిన ప్రియా మాలయాళంతో పాటు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో ఆమె ఓ ప్రైవేటు ఆల్బమ్‌లో కూడా ఆడిపాడింది. లడి లడి అంటూ సాగే ఈ పాటలో ప్రియా తన మాస్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటోంది. కొత్త నటుడు రోహిత్ నందన్‌తో కలిసి ఆమె చిందులేసిన ఈ పాటకు రఘు మాస్టర్ కోరియోగ్రాఫి అందించగా.. బిగ్‌బాస్ 3 ఫేం, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు. పాకాల శ్రీచరణ్ సంగీతం సమకూర్చగా.. విస్పాప్రగడ లిరిక్స్ అందించారు. ఈ సంక్రాంతి సందర్భంగా మ్యాంగో సంస్థ వారు ఈ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో దుమ్మురేపుతోంది. మాస్ బీట్‌లో రాహుల్ సిప్లిగంజ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా ఫీమెల్ వాయిస్‌ను ప్రియా అందించారు. (చదవండి: సింగర్ అవతారమెత్తిన ‘కన్ను గీటు’ భామ) ఇప్పటి వరకు ఈ పాటకు ఒక మిన్యన్ వ్యూస్ రావడంతో ప్రియా ప్రకాష్ ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకున్నారు. ‘లడి లడి పాట ఒక మిలియన్ వ్యూస్‌ను అందుకుంది. ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని నేనే గ్రహించలేదు. ఇంత సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్న. ఈ సందర్భంగా నా టీంకి కూడా ధన్యవాదాలు. ఇది నా ఒక్కదాని బలం కాదు, రఘు మాస్టర్ టీంతోనే సాధ్యమైంది. దానికి నేను న్యాయం చేయగలిగాను’ అంటూ రాసుకొచ్చారు. ఇక పాట చిత్రీకరణ సమయంలో ఆమె చాలా సార్లు గాయపడినట్లు పేర్కొంది. రిహార్సల్స్‌లోనూ చాలా ఇబ్బంది పడ్డానని, కానీ ఈ పాటకు ఇంతమంచి రెస్పాన్స్ రావడంతో ఆ బాధ మొత్తం పోయి చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా ప్రస్తుతం ప్రియా తెలుగులో నితిన్ సరసన చెక్ మూవీ నటిస్తున్నారు. (చదవండి: చెక్ మాస్టర్)