
కాఫీ పూలు
మల్లెలు కావివి..
జిల్లాలోని కాఫీ తోటలు విరబూసి, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే కాఫీ తోటలు పూతకొచ్చాయి. ప్రస్తుతం పచ్చని ఆకుల్లో మల్లెల మాదిరిగా శ్వేత వర్ణపుష్పాలు ఆకర్షణీయంగా కనిపిస్తూ సువాసనలు వెదజల్లుతున్నాయి. ఇటీవల పలుచోట్ల వర్షాలు కురిసి కాఫీతోటలకు మేలు చేశాయి. పాడేరు మండలం వనుగుపల్లి,లగిశపల్లి, మినుములూరు ప్రాంతాలలో ముందస్తుగానే పూలు పూస్తూ ఆకర్షిస్తున్నాయి. – సాక్షి,పాడేరు

కాఫీ పూలు

కాఫీ పూలు