సీమరాజా యూట్యూబ్‌ ఛానల్‌పై ఫిర్యాదు | Ysrcp Files Complaint Against Seemaraja Youtube Channel | Sakshi
Sakshi News home page

సీమరాజా యూట్యూబ్‌ ఛానల్‌పై ఫిర్యాదు

Published Sat, Apr 5 2025 4:02 PM | Last Updated on Sat, Apr 5 2025 4:28 PM

Ysrcp Files Complaint Against Seemaraja Youtube Channel

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అసభ్యకరమైన భాష వాడుతున్నారని వైఎస్సార్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ దొంతిరెడ్డి వేమారెడ్డి ఫిర్యాదు చేశారు. మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో సీమరాజా యూట్యూబ్‌ ఛానల్‌పై ఆయన ఫిర్యాదు చేశారు. ఆ యూట్యూబ్‌ ఛానల్‌పై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వేమారెడ్డి పేర్కొన్నారు.

 

 

 

 

 


 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement