టీవీకే జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్‌ | Actor Vijay to unveils Tamilaga Vettri Kazhagam flag, symbol | Sakshi
Sakshi News home page

‘తమిళగ వెట్రి కళగం పార్టీ’ జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్‌

Published Thu, Aug 22 2024 9:56 AM | Last Updated on Thu, Aug 22 2024 10:16 AM

Actor Vijay to unveils Tamilaga Vettri Kazhagam flag, symbol

చెన్నై: తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్‌, స్టార్‌ హీరో విజయ్‌ ఆ పార్టీ పార్టీ జెండా, గుర్తును ఆవిష్కరించారు. ఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని ఆయన ప్రకటించిన విషయం  తెలిసిందే. తాజాగా  గురువారం చెన్నైలో ఎరుపు, పసుపు రంగులో ఏనుగులతో ఉన్న పార్టీ జెండా,  గుర్తును ఆయన ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రంలో ఆయన తల్లిండ్రులు, మద్దతుదారులు,  ఫ్యాన్స్‌ పాల్గొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్‌ కసరత్తు చేస్తున్నారు. త్వరలో తిరుచ్చిలో భారీ బహిరంగ సభ  ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement