Locals Blocked MLA Rasamayi Balakishan On Road Construction - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ఊహించని షాక్‌

Published Sun, Nov 13 2022 1:36 PM | Last Updated on Sun, Nov 13 2022 2:31 PM

Locals Blocked MLA Rasamayi Balakishan On Road Construction - Sakshi

సాక్షి, కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే కాన్వాయ్‌ను ప్రజలు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు లాఠీచార్జ్‌ చేయాల్సి వచ్చింది. 

వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు డబుల్‌ రోడ్‌ నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఎంతసేపటికీ వారు కదలకపోవడంతో యువకులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. అనంతరం, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement