
బాబోయ్ పడిపోతున్నాయ్!
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని స్వర్ణముఖి నదిలో నిత్యం ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. కూటమి నేతల కారణంగా ప్రమాదకర పరిస్థితులు దాపురించాయి. నదిలో సుమారు 20 అడుగుల లోతు వరకు ఇసుకను తవ్వేస్తుండడంతో విద్యుత్ స్తంభాలు పడిపోయే దుస్థితికి చేరుకున్నాయి. అధికారులు సైతం చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడంతో అక్రమార్కులకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. గాలివాన వస్తే స్తంభాలు పడిపోతాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. – రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్)

బాబోయ్ పడిపోతున్నాయ్!

బాబోయ్ పడిపోతున్నాయ్!

బాబోయ్ పడిపోతున్నాయ్!

బాబోయ్ పడిపోతున్నాయ్!

బాబోయ్ పడిపోతున్నాయ్!