ఆంధ్రప్రదేశ్లో సోమవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగనున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో సోమవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగనున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు దాదాపు 15 వేల మంది ఉన్నారు. వీరందరూ సమ్మెలో పాల్గొననున్నారు.