విశాఖ ఏజెన్సీలో గజగజ వణికిస్తున్న చలి | Temparatures Dips in Visakha Agency Area | Sakshi
Sakshi News home page

విశాఖ ఏజెన్సీలో గజగజ వణికిస్తున్న చలి

Published Sun, Dec 22 2019 10:39 AM | Last Updated on Sun, Dec 22 2019 1:28 PM

Temparatures Dips in Visakha Agency Area - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో స్థానికులు చలికి గజగజ వణుకుతున్నారు. ఏజెన్సీలోని మినుములూరులో 11 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్నోగ్రత నమోదవ్వగా, పాడేరు, లంబసింగిలో 12 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, అరకు, చింతపల్లిలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement