భారత్-అమెరికా వాణిజ్య వేత్తల సదస్సు ఆరంభమైంది.
న్యూయార్క్: భారత్-అమెరికా వాణిజ్య వేత్తల సదస్సు సోమవారం సాయంత్రం ఆరంభమైంది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. భారత్, అమెరికాకు చెందిన 250 సీఈవోలు హాజరయ్యారు.
మోదీ మాట్లాడుతూ.. అన్ని సమస్యలకు సుపరిపాలనే పరిష్కారమని అన్నారు. వాణిజ్యంలో ఆధునికతపై తనకు, మోదీకి ఆసక్తి ఉందని ఒబామా అన్నారు.