అధికారికంగా నిర్వహించాలి
అర్వపల్లి : సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు డిమాండ్ చేశారు.
Published Thu, Sep 15 2016 10:20 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM