తమిళనాడులో 20,000 దాటిన కరోనా కేసులు | 874 persons Test Positive For COVID-19 In Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఒక్కరోజే 874 కేసులు

Published Fri, May 29 2020 7:23 PM | Last Updated on Fri, May 29 2020 7:23 PM

874 persons Test Positive For COVID-19 In Tamil Nadu - Sakshi

తమిళనాడులో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి

చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 874 తాజా కేసులు వెలుగుచూడటంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,000 మార్క్‌ దాటి 20,246కు పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేవలం చెన్నై నగరం నుంచే 618 కేసులు వెలుగుచూశాయి. ఇక గడిచిన 24 గంటల్లో మహమ్మారి బారినపడి 9 మంది మరణించారు. ఇక కోవిడ్‌-19 నుంచి కోలుకుని 11,313 మంది డిశ్చార్జి అయ్యారని అధికారులు వెల్లడించారు.

చదవండి : వీడియోలతో బ్లాక్‌ మెయిలింగ్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement