
సెరెనా విలియమ్స్, టెన్నిస్ క్రీడాకారిణి
ప్రశ్న : బిడ్డతల్లి అయ్యాక మీరు సరిగా ఆడడం లేదు. కాన్పుకోసం తీసుకున్న విరామం తర్వాత మీకన్నీ అపజయాలే. ఇటీవల మరియ షరపోవాతో ఆటను స్కిప్ చేశారు. అక్కడ తప్పించుకున్నా, వింబుల్డన్ ఫైనల్‌లో గెలవలేకపోయారు. ఇప్పుడు మళ్లీ డబ్లు్య.టి.ఎ. శాన్ జోస్ ఈవెంట్‌లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. షాక్ తిన్నట్లనిపిస్తోందా?
సెరెనా విలియమ్స్ : నాకు తెలీదు. నా మదిలో అనేక అలోచనలు ఉంటాయి. ఓడిపోయినందుకు షాక్ తినేంత సమయం నాకు ఉండదు.