
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 2025న 52వ వసంతంలో అడుగుపెట్టాడు.

లిటిల్ మాస్టర్ నుంచి క్రికెట్ దేవుడిగా ఎదిగిన సచిన్ కెరీర్‌లో టాప్-9 రికార్డ్స్ ఇవే

టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్- 15,921

వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్- 18,426

అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్- 463

అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్- 200

వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్

అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్

దేశవాళీ క్రికెట్‌లో ఇరానీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీ అరంగేట్రంలోనే శతక్కొట్టిన వీరుల జాబితాలో తొలి స్థానం

టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్- 51

వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్- 2278


























