
ప్యారిస్ ఒలింపిక్స్-2024 కాంస్య పతకాల విజేత మనూ భాకర్

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలిచిన మనూ

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌ను కలిసిన మనూ

తల్లిదండ్రులతో కలిసి సచిన్ దంపతులతో ఫొటోలు దిగిన మనూ








