విశాఖ: ఆర్కే బీచ్‌లో కుప్పకూలిన రిటైనింగ్‌ వాల్‌ | Retaining Wall Collapsed At Visaka RK beach | Sakshi
Sakshi News home page

విశాఖ: ఆర్కే బీచ్‌లో కుప్పకూలిన రిటైనింగ్‌ వాల్‌

Published Fri, Dec 20 2024 10:12 AM | Last Updated on Fri, Dec 20 2024 10:50 AM

Retaining Wall Collapsed At Visaka RK beach

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా ఆర్కే బీచ్‌లో రిటైనింగ్‌ వాల్‌ కుప్పకూలిపోయింది. వర్షాల నేపథ్యంలో రిటైనింగ్‌ వాల్‌పై ‘సాక్షి’ పలుమార్లు హెచ్చరించినా కూటమి ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు.

వివరాల ప్రకారం.. విశాఖలో భారీ వర్షాల కారణంగా ఆర్కే బీచ్‌ రిటైనింగ్‌ వాల్‌ కూలిపోయింది. అలాగే, ఇందిరా గాంధీ చిల్డ్రన్‌ పార్క్‌ సైతం దెబ్బతిన్నంది. గడిచిన పది రోజులుగా పెద్ద సాగర తీరం పెద్ద ఎత్తున కోతతకు గురవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై సాక్షి టీవీ హెచ్చరించినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోలేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement