Man Jumps Off 2nd Floor Trying To Get Away After Robbing Apple Store, Video Goes Viral - Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ కోసం ఎన్ని తిప్పలో.. రెండో అంతస్తు నుంచి దూకేశాడు.. వీడియో వైరల్‌!

Published Thu, May 18 2023 3:39 PM | Last Updated on Thu, May 18 2023 4:55 PM

man jumps off 2nd floor trying to get away after robbing Apple store viral video - Sakshi

ఐఫోన్‌ క్రేజ్‌ మామూలుగా ఉండదు.. యాపిల్‌ కంపెనీకి చెందిన ఆ ఫోన్‌ అంటే ప్రతిఒక్కరికీ మోజు. దానిని కొనాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే అది చాలా ఖరీదు కావడంతో అందరూ కొనలేరు. 

ఇదీ చదవండి: iPhone 15 Manufacturing: టాటా ఐఫోన్‌! ఇక ఐఫోన్‌ 15 తయారీ ఇక్కడే..

అయితే కష్టపడి కొనడం ఎందుకు? కొట్టేస్తే పోలా అనుకున్నాడో వ్యక్తి. యాపిల్‌ స్టోర్‌కి  వెళ్లి నచ్చిన మోడల్‌ ఐఫోన్‌ తీసుకుని పరుగు లంకించుకున్నాడు. ఈ క్రమంలో రెండో అంతస్తు నుంచి దూకేశాడు. తీవ్రంగా గాయపడ్డాడు. క్రేజీ క్లిప్స్‌ అనే ట్విటర్‌ అకౌంట్‌ నుంచి పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.  ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు మాత్రం ప్రస్తుతానికి అందుబాటులో లేవు. 

(ఈ పిక్స్‌ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్‌ ఫ్యాన్స్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement