
జీరో బిల్లు రావడం లేదు
ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న. కానీ, నాకు ఆ పథకం కింద లబ్ధి చేకూరడం లేదు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. ఉన్నతాధికారులు స్పందిస్తారనే ఆశతో వచ్చా.
– కలవేన కోటేశ్, పెద్దపల్లి
ప్రభుత్వ భూమిని కాపాడాలి
సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారు. ఆ భూమిని ప్ర జో పయోగ పనులకే విని యోగించేలా చూడాలి. సంబంధిత భూసర్వే అధి కారులతో హద్దులు నిర్ణయించి ఆక్రమణ దా రుల చెర నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలి.
– ఎదుల్ల మల్లయ్య, తొగర్రాయి

జీరో బిల్లు రావడం లేదు