Release Of Exit Polls On Munugode By Elections 2022 - Sakshi
Sakshi News home page

మునుగోడు ఎగ్జిట్‌పోల్స్‌ సర్వే.. ఆ పార్టీకే భారీ ఆధిక్యం!

Published Thu, Nov 3 2022 6:52 PM | Last Updated on Thu, Nov 3 2022 7:30 PM

Release Of Exit Polls On Munugode By Elections 2022 - Sakshi

మునుగోడు ఉప ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్స్‌ సర్వేలు ఆసక్తికర రిపోర్టులు ఇస్తున్నా​యి. 

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. ఇక, మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు తమ నివేదికలను వెల్లడిస్తున్నాయి. ఎన్నికల సరళిపై పలు సర్వేలు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, గెలుపు ఎవరిది అనే దానిపై  ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి.

థర్డ్‌ విజన్‌ రీసెర్చ్‌- నాగన్న ఎగ్జిట్‌పోల్స్‌ సర్వే ప్రకారం..  
టీఆర్‌ఎస్‌- 48-51 శాతం 
బీజేపీ- 31-35 శాతం
కాంగ్రెస్‌- 13-15 శాతం
బీఎస్పీ- 5-7 శాతం
ఇతరులు- 2-5 శాతం.

ఎస్‌ఏఎస్‌ గ్రూప్‌ ఎగ్జిట్‌పోల్‌ సర్వే ప్రకారం..
టీఆర్‌ఎస్‌- 41-42 శాతం 
బీజేపీ- 35-36 శాతం
కాంగ్రెస్‌- 16.5-17.5 శాతం
బీఎస్పీ- 4-5 శాతం
ఇతరులు- 1.5-2 శాతం. 

నేషనల్‌ ఫ్యామిలీ ఒపీనియన్‌ ఎగ్జిట్‌పోల్‌ సర్వే ప్రకారం.. 
టీఆర్‌ఎస్‌- 42.11 శాతం 
బీజేపీ- 35.17 శాతం
కాంగ్రెస్‌- 14.07 శాతం
బీఎస్పీ- 2.95 శాతం
ఇతరులు- 5.70 శాతం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement