Telangana TSRTC One More Time Extra DA For Employees - Sakshi

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో డీఏ విడుదల

Published Sat, Jan 7 2023 6:46 PM | Last Updated on Sat, Jan 7 2023 7:34 PM

Telangana TSRTC One More DA For Eployees - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్‌టీసీ ఉద్యోగులు, కార్మికులకు మరో డీఏ విడుదల చేసింది యాజమాన్యం. ఈ నెల జీతంతో కలిపి దీన్ని ఇ‍వ్వనున్నట్లు తెలిపింది. దీంతో టీఎస్‌ఆర్‌టీసీ మొత్తం 7 డీఏలకు గానూ 6 డీఏలను ఇచ్చింది.

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు మరో విడత కరవు భత్యం (డీఏ) మంజూరు చేయాలని యాజమాన్యం ఇదివరకే నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి నుంచి దీన్ని చెల్లించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement