పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘కిసాన్ కళ్యాణ్ ర్యాలీ’లో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు శృతిమించారు. బందోబస్త్‌లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్‌పై దాడి చేశారు. ర్యాలీ లోకి తమను అనుమితించటంలేదని ఆవేశంతో కర్రలు, రాళ్లతో విరుచుకపడ్డారు.