హీరోలు, హీరోయిన్లు, నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు | income tax raids on several actors, actresses and producers in chennai | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 30 2015 10:01 AM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చెన్నై నగరంలో పలువురు టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు, దర్శకులు, నిర్మాతల ఇళ్లలో బుధవారం తెల్లవారుజామునే ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement