ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరాపై దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఆదివారం అనంతపురం పట్టణంలో నిరసనకు దిగారు. సప్తగిరి సర్కిల్‌లో సీఎం చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. సీఎం, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరాపై దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఆదివారం అనంతపురం పట్టణంలో నిరసనకు దిగారు. సప్తగిరి సర్కిల్‌లో సీఎం చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. సీఎం, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదివారం కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కోన గ్రామంలో రఘువీరాపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.