ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు లేఖ రాశారు.
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు లేఖ రాశారు. రాష్ట్రంలో దేవాదాయశాఖను ప్రక్షాళన చేయాలని ఐవైఆర్ కోరారు. ఆలయాలను ఆదాయవనరుగా చూడొద్దని.. అలా చేయడం వల్ల సామాన్యలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. ఆలయాల్లో నియమాలకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.