అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ | Man Sprays Maryland Newsroom With Gunfire | Sakshi
Sakshi News home page

అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ

Published Fri, Jun 29 2018 6:27 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Man Sprays Maryland Newsroom With Gunfire - Sakshi

అన్నాపోలీస్‌ : అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల మోత మోగింది. అన్నాపోలీస్‌లోని క్యాపిటల్‌ గెజిట్‌ పత్రిక కార్యాలయంలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 5 పౌరులు  మృతి చెందగా... పదుల సంఖ్యలో గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement