పసిపిక్ తీర ప్రాంతం పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
పపువా న్యూగినియా: పసిపిక్ తీర ప్రాంతం పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
రాబౌల్ నగరానికి ఆగ్నేయంగా 169 కిలోమీటర్ల దూరంలో 49 కిలో మీటర్ల లోతులో ఇది సంభవించిందని, ఆ నగరానికి ప్రకంపనలు వ్యాపించాయని చెప్పారు. ఆస్తి, ప్రాణనష్టంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.