కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి శనివారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి శనివారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సోనియాతో చర్చించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.