అప్పుడు ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతిపక్షం లేదు: వెంకయ్య
యూపీఏ హయాంలో ప్రభుత్వముందా అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమైందని.. అందుకే ప్రతిపక్ష స్థానం హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కకుండా ఓటర్లు తీర్పు నిచ్చారని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు అన్నారు.
Published Mon, May 19 2014 12:22 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM