నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
డిండి: నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 బ్యాగుల నల్లబెల్లాన్ని స్వాదీనం చేసుకున్నారు. మండల కేంద్రంలోని ఓ గోదామ్‌లో నిల్వ ఉన్న సుమారు 10 క్వింటాళ్ల బెల్లం నిల్వలను శుక్రవారం స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు రెవెన్యూ అధికారులకు అప్పగించారు. గోదాము యజమానులపై కేసు నమోదు చేశారు