మంచిర్యాల మండలంలోని హాజీపూర్ వద్ద మంగళవారం రైతులు రాస్తారోకోకు దిగారు.
మంచిర్యాల మండలంలోని హాజీపూర్ వద్ద మంగళవారం రైతులు రాస్తారోకోకు దిగారు. గతేడాది అడవి పందులు పంట నష్టం చేసినా నష్టపరిహారం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.