
ఖిల్లా రామాలయం నిజామాబాదు జిల్లాలో ‘ఇందూరు ఖజూరహో’ దేవాలయంగా పేరుగాంచింది

నిజామాబాదు కు 17 కి.మీ. దూరంలో గల డిచ్‌పల్లిని "దక్షిణ భారత దేశ ఖజురహో" అని అభివర్ణిస్తారు

ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి చూడటానికి చిన్నదే అయినప్పటికీ శిల్ప, వాస్తు కళలు అద్భుతంగా ఉంటాయి

ఆలయ గోడలు, పై కప్పు, ద్వారాలు చూపరులను ఆకట్టుకుంటాయి

చెరువు మధ్యలో ఉన్న మంటపం చూపరులకు ముచ్చట గొలుపుతున్నది. ఇక్కడ ప్రతిఏటా తెప్పోత్సవం నిర్వహించారు.













