పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | massive road accident in palnadu district | Sakshi
Sakshi News home page

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Sun, Feb 9 2025 6:58 PM | Last Updated on Sun, Feb 9 2025 6:58 PM

massive road accident in palnadu district

సాక్షి,పల్నాడు : జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మిర్చి కోత కోసి పోలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ముప్పాళ్ళ మండలం బొల్లవరం అడ్డరోడ్డు వద్ద 30మంది మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement