
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలకుపరిమితమైనాయి. వరుస లాభాలు, హై స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో సూచీలు ఆరంభంలో దాదాపు 300పాయింట్లు కుప్పకూలాయి. రోజంతా నష్టాలతో ఊగిసలాడాయి. కానీ చివరికి సెన్సెక్స్ 58 పాయింట్లు ఎగిసి 60298 వద్ద,నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 17956 వద్ద స్థిరపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 60వేల దిగువకు,నిఫ్టీ 17900ఎగువన ముగియం విశేషం. బ్యాంకింగ్, పవర్ రియాల్టీ షేర్ల లాభాలకుమార్కెట్లకుబలాన్నిచ్చాయి.
మరోవైపు డాలరుమారకరంలో రూపాయి 22 పాయింట్లు నష్టంతో 79.67 వద్ద ముగిసింది.