కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారుణం | Man Assassination Attempt In Kurnool District | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారుణం

Published Wed, Jan 6 2021 10:05 AM | Last Updated on Wed, Jan 6 2021 11:37 AM

Man Assassination Attempt In Kurnool District  - Sakshi

సాక్షి, కర్నూల్‌: జిల్లాలో దారుణం జరిగింది. తెల్లవారుజామున ఇంటి నుంచి బయల్దేరి వాకింగ్‌కు వెళ్లిన కొడుకుపై తండ్రి కత్తులతో దాడిచేసిన ఘటన ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో హర్షవర్ధన్‌ అనే యువకుడు తీవ్రగాయాల పాలవ్వగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి శ్రీనివాస ఆచారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement