బ్రెజిల్‌లో విమానం కూలి..14 మంది మృతి | Plane Crashes In Brazil Amazon Rainforest | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌లో విమానం కూలి..14 మంది మృతి

Published Mon, Sep 18 2023 6:35 AM | Last Updated on Mon, Sep 18 2023 6:35 AM

Plane Crashes In Brazil Amazon Rainforest - Sakshi

రియో డి జనిరో: బ్రెజిల్‌లోని అమెజాన్‌ అడవుల్లో చిన్న ప్యాసింజర్‌ విమానం కూలిన ఘటనలో అందులోని మొత్తం 14 మందీ దుర్మరణం చెందారు. మనాస్‌ నుంచి బయలుదేరిన విమానం బర్సెలోస్‌ సమీపంలో కూలిందన్నారు.

ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోందన్నారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులు కాగా, ఇద్దరు విమాన సిబ్బంది అని అమెజొనాస్‌ రాష్ట్ర గవర్నర్‌ విల్సన్‌ లిమా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement