
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
నీడ లేక రోడ్డు పక్కన కల్వర్టుపై ప్రయాణికులు
కొడకండ్ల: మొండ్రాయి క్రాస్‌రోడ్(చింతల్ బస్‌స్టాప్) సమీపంలో బస్‌షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మక్కపల్లి, రామన్నగూడెం, బోడోనికుంట, పెద్దబాయి, మొండ్రాయి పరిసర తండాలకు చెందిన ప్రయాణికులు నిత్యం మండల కేంద్రంతో పాటు జనగామ, తిరుమలగిరి, పాలకుర్తి తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. బస్‌షెల్టర్ లేక చెట్ల కింద సేద దీరాల్సిన దుస్థితి. సంవత్సరాల తరబడి సమస్య ఉన్నా పట్టించుకున్న వారే లేరు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..
నలుగురు కూర్చుంటే
నిండి పోతుంది
న్యూస్‌రీల్
చెట్లకింద సేదదీరాల్సిందే..

శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025