
హరికృష్ణ కుమార్తె సుహాసిని.. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికింది.
ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని.. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికింది. ఆదివారం హైదరాబాద్‌లోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లిన సుహాసిని తన కుమారుడు హర్ష వివాహ శుభలేఖను అందించారు.