చర్యలు తీసుకుంటాం | - | Sakshi
Sakshi News home page

చర్యలు తీసుకుంటాం

Published Mon, Apr 28 2025 1:09 AM | Last Updated on Mon, Apr 28 2025 1:09 AM

చర్యల

చర్యలు తీసుకుంటాం

సాసర్‌ పిట్లలో నీరు నింపుతున్నాం. ఎక్కడైనా నీరు లేదంటే సిబ్బంది చూడక పోవడమో, మరచిపోవడమో ఉంటుంది. వెంటనే నీటిని నింపేలా చర్యలు తీసుకుంటాం.

– శ్రీపతి నాయుడు, రుద్రవరం

అటవీ రేంజ్‌ అధికారి

కుంటలు ఎండిపోయాయి

అహోబిలం అటవీ పరిధిలో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. వన్యప్రాణులు నీటి కోసం పొలాల్లోకి, గ్రామాల్లోకి వస్తున్నాయి. అవి దాడి చేస్తాయోనని ప్రజలు భయపడుతున్నారు.

– నాసారి వెంకటేశ్వర్లు, ఏకలవ్య ఎరుకలి

సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

అందరి బాధ్యత

నల్లమల అభయారణ్యం రాయలసీమకు మాణిక్యం లాంటింది. అందులోని వన్యప్రాణులను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉంది. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ఏర్పాట్లు చేయాలి.

– గజ్జల రాఘవేంద్రారెడ్డి, ఎంపీపీ

చర్యలు తీసుకుంటాం 
1
1/2

చర్యలు తీసుకుంటాం

చర్యలు తీసుకుంటాం 
2
2/2

చర్యలు తీసుకుంటాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement