
కేఎల్ రాహుల్
IND Vs Pak Top Order Failure.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ కాకవికలం అయింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాహిన్ అఫ్రిది షాక్ ఇచ్చాడు. మొదట ఓపెనర్ రోహిత్ శర్మను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చిన అఫ్రిది ఆ తర్వాతి ఓవర్‌లో కేఎల్ రాహుల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత హసన్ అలీ బౌలింగ్‌లో కీపర్ మహ్మద్ రిజ్వాన్ సూపర్ క్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ వెనుదిరిగాల్సి వచ్చింది. దీంతో టీమిండియా స్కోరు 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
సూర్యకుమార్ యాదవ్
రోహిత్ శర్మ