విజయనగరం జిల్లా సీతానగరంలోని ఎంఎల్‌ఎస్ చక్కెర ఫ్యాక్టరీ వద్ద బుధవారం రైతులు ధర్నాకు దిగారు.
విజయనగరం: విజయనగరం జిల్లా సీతానగరంలోని ఎంఎల్‌ఎస్ చక్కెర ఫ్యాక్టరీ వద్ద బుధవారం రైతులు ధర్నాకు దిగారు. సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన చెరుకు రైతులు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశారు. దీంతో ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ నిలిచి పోయింది.