దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈరుకొండ ఉమ(40) అనే మహిళ సోమవారం కరెంటు షాక్‌తో మృతిచెందింది. ఇనుప తీగపై బట్టలు ఆరేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచింది.