టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్లో ముందుంజలో ఉన్నారు.
మెదక్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్లో ముందుంజలో ఉన్నారు. అలాగే మెదక్ లోక్సభ స్థానం నుంచి ఆయన ఆధిక్యం కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు జనగామలో వెనుకంజలో ఉన్నారు. ఇక మాజీ మంత్రి శ్రీధర్ బాబు మంధనిలో వెనుకబడి ఉన్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, మానకొండూరులో టీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతోంది.